E-Paper
Advertisement

Jani Master : జానీ మాస్టర్ అలాంటోడే… అమ్మాయిలతో అలా ప్రవ్తర్తించడం చాలా కామన్..

Jani Master : జానీ మాస్టర్ అలాంటోడే… అమ్మాయిలతో అలా ప్రవ్తర్తించడం చాలా కామన్..
Advertisement

Jani Master : ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు.. ఇన్నాళ్లు ఆయనకు అసిప్టెంట్‌గా పని చేసిన 21 ఏళ్ల యువతి అతనిపై రేప్ కేసు నమోదు చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. తనపై అత్యాచారం చేయడంతోపాటు గాయపరిచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.. ఈ కేసు విచారణలో భాగంగా యువతిని నార్సింగ్ పోలీసులు మూడు గంటల పాటు విచారించి సంచలన విషయాలను బయట పెట్టారు. ప్రస్తుతం ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుంది.. ఈరోజు ఉదయం వరకు స్పందించని ఆయన కొద్ది నిమిషాల క్రితం స్పందించారు. తాజాగా ఆయన అసిస్టెంట్ మాస్టర్ గురించి సంచలన విషయాలను బయటపెట్టాడు.. దీంతో కేసు మరో మలుపు తిరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

లైంగిక వేధింపుల కేసు పై స్పందించిన జానీ మాస్టర్..

Advertisement

తాజాగా మీడియా ముందుకు వచ్చిన జానీ మాస్టర్.. కుట్రపూరితంగా తనను ఇరికించినట్లు వాపోయాడు. యూనియన్ గొడవల్లో భాగంగా కొందరు ఆ మహిళతో తనపై కేసు పెట్టించారని అన్నారు. ఆధారాలు ఉంటే నన్ను శిక్షించించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఆమెకు డబ్బులు ఇచ్చి నాపై కేసు పెట్టించారు. గతంలో ఆమె నా దగ్గర పని చేసింది. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది.. నన్ను కావాలనే ఇరికిస్తున్నారు అంటూ వాదించారు. ఇక ఆయన భార్య కూడా దీనిపై స్పందించారు. నాన్ యూనియన్ మెంబర్స్ పని చేస్తున్నారని తెలిసి సెట్స్ కి వెళ్లిన జానీ మాస్టర్… కెమెరా మెన్ తో ఇది కరెక్ట్ కాదని చెప్పారు. నాన్ మెంబర్స్ తో పని చేయించుకుంటే కార్డ్ ఉన్న మెంబర్స్ పని కోల్పోతారని చెప్పి వచ్చారు.. దీనికే కక్ష్య పెంచుకొని నన్ను ఇరికిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ పేర్లు కూడా బయటపెట్టారు.

Johnny is the assistant who reveals sensational things about the master
Johnny is the assistant who reveals sensational things about the master

జానీ మాస్టర్ గురించి బయట పెట్టిన అసిస్టెంట్..

Advertisement

జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.. ఈ కేసు పై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మాస్టర్ స్పందించి తన వాదనను వినిపించారు. ఇక మాస్టర్ పై వస్తున్నా వార్తలకు ఆయన అసిస్టెంట్ మీడియాతో మాట్లాడారు. మాస్టర్ గురించి షాకింగ్ విషయాలను బయట పెట్టారు.. అతను మాట్లాడుతూ.. అమ్మాయిలతో అలా ప్రవర్తించేవారు.. ప్రెసిడెంట్ అయ్యాక అలాంటి పనులు చెయ్యలేదు. ఇక ఢీలో అందరు సేఫ్ గానే ఉండేవారు. కానీ ఆ అమ్మాయి ఎందుకు అలా చెప్పేసిందో తెలియదు. చనువుగా ఉండేవారు కానీ అలా చేసినట్లు ఎప్పుడూ చూడలేదు అంటూ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో దీనిపై నెటిజన్లు అనేక ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అసలు నిజానిజాలు తెలియాల్సి ఉన్నాయి

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×