E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Rocking Rakesh: తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్.. అతని భార్య ఎవరో తెలుసా.. ?

Rocking Rakesh: తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్.. అతని భార్య ఎవరో తెలుసా.. ?
Advertisement

Rocking Rakesh: జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయినా నటుల్లో రాకేష్ ఒకడు. ప్రస్తుతం వరుస సినిమాలతో, షోలతో బిజీగా ఉన్న రాకేష్.. గతేడాది జోర్దార్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Advertisement

యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తరువాత జబర్దస్త్ లో రాకేష్ టీమ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెళ్లి తరువాత కూడా సుజాత షోస్ తో పాటు సినిమాలు కూడా చేస్తుంది.

ఇటీవల ఓటిటీలో రిలీజ్ అయిన సేవ్ ది టైగర్స్ సిరీస్ లో సుజాత.. ప్రియదర్శి భార్యగా నటించి మెప్పించింది. ఇక రాకేష్- సుజాత తల్లిదండ్రులు కానున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, వారు అధికారికంగా ప్రకటించలేదు. అయితే సుజాత సీమంతం నేడు ఘనంగా జరిగింది.

Advertisement

అతికొద్ది బంధుమిత్రుల సమక్షంలో సుజాత సీమంతం జరగడం, ఆ ఫొటోలు సోషల్ మీడియలో వైరల్ అవ్వడంతో సుజాత ప్రెగ్నెంట్ అవ్వడం నిజమేనని తెలిసింది. దీంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే ఈ వేడుకకు జబర్దస్త్ టీమ్ తో పాటు సుజాత స్నేహితులు కూడా విచ్చేసి ఆమెను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Kissik Talks Show: ఒకే ఒక్క రీల్‌తో ఓవర్‌నైట్ స్టార్.. నా టైం వచ్చింది అంటూ ‘స్నో అక్క’ మౌనిష సెన్సేషనల్ కామెంట్స్!

Kissik Talks Show :హీరోయిన్ అవ్వాలంటే బాడీ మెజర్మెంట్స్ కావాలా? స్నో అక్క’ మౌనిష కాస్టింగ్ కౌచ్ కామెంట్స్ వైరల్!

ప్రియుడితో కలిసి భర్తను నీటి ట్యాంకులో తోసి చంపిన ఇన్‌ఫ్లుయెన్సర్!

Big Stories

×