E-Paper
Advertisement

Lavanya Tripathi: మెగా కోడలు.. దారికి వచ్చిందట..?

Lavanya Tripathi: మెగా కోడలు.. దారికి వచ్చిందట..?
Advertisement

Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సినిమాలను ఏరికోరి ఎంచుకుంటుంది. హీరో వరుణ్ తేజ్ ను పెళ్ళాడి మెగా కోడలిగా మారాక.. అమ్మడి ఎంచుకొనే కథలలో కూడా మార్పులు వచ్చాయి. ఈ మధ్యనే ఈ చిన్నది మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ మంచి విజయాన్నే అందుకుంది.

Advertisement

దీని తరువాత భర్తతో కలిసి వెకేషన్ కు వెళ్లి వచ్చింది. ఆ తరువాత కొన్నిరోజులు తల్లి ఇంటిదగ్గర ఉండి వచ్చిన ఈ బ్యూటీ.. తాజాగా రొటీన్ లైఫ్ లోకి అడుగుపెట్టిందట. అదేనండీ జిమ్ లో వర్క్ అవుట్స్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టినట్లు లావణ్య ఒక వీడియో ద్వారా తెలిపింది. ఈ మధ్య వరుస ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ బ్యూటీ తాజగా జిమ్ వీడియో రిలీజ్ చేసింది. అందులో బ్యాక్ చూపిస్తూ.. హార్డ్ వర్క్ అవుట్స్ చేస్తూ కనిపించింది.

ఇక ఈ వీడియోకు.. ” నాలుగు నెలల తరువాత జిమ్ కు వచ్చాను.. నాలుగు రోజులు పట్టింది.. మళ్లీ నా దారికి రావడానికి.. నేను చేయాల్సింది చాలా ఉంది. మునపటిలా నా దారికి వచ్చాను” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన వారందరూ.. ఏం పర్లేదు.. ఇకనుంచి గట్టిగా సాధన చేయండి అని కొందరు చెప్తుండగా.. ఇంకొందరు మీరు చేయగలరు అని మోటివేట్ చేస్తున్నారు. మరి ముందు ముందు మెగా కోడలు ఎలాంటి సినిమాల్లో నటిస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×