E-Paper
Advertisement

Jr Ntr on Trolls: ఎన్టీఆర్‌యాస‌పై ట్రోల్స్ … ఎన్టీఆర్ కౌంట‌ర్‌

Jr Ntr on Trolls: ఎన్టీఆర్‌యాస‌పై ట్రోల్స్ … ఎన్టీఆర్ కౌంట‌ర్‌
Advertisement

Jr Ntr on Trolls : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్, రాజ‌మౌళి వారి వారి కుటుంబాల‌తో క‌లిసి లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్క‌డ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్‌లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో అక్క‌డి మీడియాతో వారు ప్ర‌త్యేక‌మైన ఇంట‌ర్వ్యూస్ కూడా ఇచ్చారు. తార‌క్ మాట్లాడిన అమెరిక‌న్ యాక్సెంట్ బావుంద‌ని చాలా మంది అన్నారు. అయితే కొంత మంది మాత్రం అది ఫేక్ యాక్సెంట్ అంటూ ట్రోల్ చేశారు. దీనిపై ఇప్పుడు తార‌క్ ఇన్ డైరెక్ట్‌గా స్పందించారు. ఒక్కొక్క జోన్‌లో యాస‌లు, టైమ్ ప‌రంగా తేడా ఉండొచ్చున‌ని, వెస్ట్ర‌న్ కంట్రీస్ త‌ర‌హాలో ఈస్ట్ కంట్రీస్‌లోనూ అలాగే ఉంటుంద‌ని తార‌క్ అన్నారు.

ఇదే సంద‌ర్భంలో RRR గురించి మాట్లాడుతూ రాజ‌మౌళి త‌న చిత్రాల‌తో ప్ర‌పంచాన్ని అల‌రిస్తున్నారు. ప్ర‌తీ సినిమాకు నెక్ట్స్ లెవ‌ల్‌కు వెళుతున్నారు. RRRను వెస్ట్‌కు తీసుకు రావాల‌నేది ఆయ‌న ఆలోచ‌న‌. ఇండియాలో ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన మేం.. ఈ సినిమా కార‌ణంగా ఇక్క‌డ‌కు రావ‌టం ఆనందంగా ఉందన్నారు తార‌క్‌.

Advertisement

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ డ్రామాగా RRR చిత్రాన్ని తెర‌కెక్కించారు. అల్లూరి పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్‌.. కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టించారు. గ‌త ఏడాది విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది.

Follow this link for more updates:- Bigtv

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×