E-Paper
Advertisement

Jr Ntr Sai Dharam Tej: మెగా హీరోకి ఎన్టీఆర్ స‌పోర్ట్‌..!

Jr Ntr Sai Dharam Tej: మెగా హీరోకి ఎన్టీఆర్ స‌పోర్ట్‌..!
Advertisement

Jr Ntr Sai Dharam Tej : మెగా క్యాంప్‌కి చెందిన హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ గ‌త ఏడాది బైక్ యాక్సిడెంట్‌కు గురైన త‌ర్వాత చానాళ్ల‌ను పాటు సినిమాల‌కు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే సినిమాలు చేయ‌టంలో స్పీడు చూపిస్తున్నారు. ప్రస్తుతం త‌న 15వ సినిమా షూటింగ్‌లో సాయి ధ‌ర‌మ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాదిలో విడుద‌ల చేసేలా ప్లానింగ్ జ‌రుగుతుంది. కాగా.. డిసెంబ‌ర్ 7న ఈ సినిమా టైటిల్‌ను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమా టైటిల్ రిలీజ్‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వ‌స్తున్నారు. క్రికెట్ టీమ్‌లాంటి మెగా క్యాంప్‌ను కాద‌ని సాయితేజ్.. ఎన్టీఆర్‌ను చీఫ్ గెస్ట్‌గా పిలిచుకోవ‌టం ఏంట‌నే టాక్ కూడా లేక‌పోలేదు.

సాయిధ‌ర‌మ్ తేజ్ సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ బ్యాన‌ర్‌లోనే వ‌రుస సినిమాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వంలో మూవీకి కూడా భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ నిర్మాత‌. అలాగే త‌న 16వ సినిమాను కూడా సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇదే బ్యాన‌ర్‌లో చేస్తున్నారు. దీన్ని కూడా కొత్త దర్శ‌కుడే తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. రీసెంట్‌గానే సినిమా సినిమా పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×