E-Paper
Advertisement

This Week OTT Movies And Web Series: ఓటీటీల్లో ఈ వారం సందడే సందడి.. ఏకంగా 26 మూవీస్ అండ్ సిరీస్‌లు రిలీజ్..

This Week OTT Movies And Web Series: ఓటీటీల్లో ఈ వారం సందడే సందడి.. ఏకంగా 26 మూవీస్ అండ్ సిరీస్‌లు రిలీజ్..
Advertisement

This Week OTT Movies And Web Series Releases list: ప్రతి వారం మాదిరిగానే మరో వారం వచ్చింది. జూలై మూడో వారం పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌ల కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి వెయింటింగ్‌కు తగ్గట్టుగానే థియేటర్లు, ప్రముఖ ఓటీటీ సంస్థలు పలు కొత్త సినిమాలు, పాత సినిమాలతో సహా మరికొన్ని సిరీస్‌లను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాయి.

అందులో ఈ వారం థియేటర్లలో డార్లింగ్, పేకమేడలు, బ్యాడ్ న్యూస్ (హిందీ) వంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే ఇందులో పెద్ద సినిమా ఏదీ లేకపోవడంతో సినీ ప్రేక్షకులు ఓటీటీలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఓటీటీ సంస్థలు ఈ జూలై మూడో వారంలో దాదాపు 26 సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

నెట్‌ఫ్లిక్స్

జూలై 15 – భారతీయుడు (తెలుగు మూవీ)

Advertisement

జూలై 15 – వాండరుస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

జూలై 17 – టీపీబన్ సీజన్ 2 (జపనీస్ వెబ్‌సిరీస్)

జూలై 17 – ది గ్రీన్ గ్లోవ్ గ్యాంగ్ సీజన్-2 (పోలిష్ వెబ్ సిరీస్)

జూలై 18 – కోబ్లా కాయ్ సీజన్-6 పార్ట్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

జూలై 18 – మాస్టర్ ఆఫ్ ద హౌస్ (థాయ్ వెబ్ సిరీస్)

జూలై 18 – త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ (హిందీ వెబ్ సిరీస్)

జూలై 19 – ఆడు జీవితం (తెలుగు డబ్బింగ్ మూవీ)

జూలై 19 – ఫైండ్ మీ ఫాలింగ్ (ఇంగ్లీష్ సినిమా)

జూలై 19 – స్కై వాకర్స్: ఏ లవ్‌స్టోరీ (ఇంగ్లీష్ సినిమా)

జూలై 19 – స్వీట్ హోమ్ సీజన్-3 (కొరియన్ వెబ్ సిరీస్)

Also Read: థాంక్యూ డార్లింగ్స్.. ప్రభాస్ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన వైజయంతి మూవీస్

ఆహా

జూలై 17 – హాట్‌స్పాట్ (తెలుగు డబ్బింగ్ సినిమా)

హాట్‌స్టార్

జూలై 19 – నాగేంద్రన్స్ హనీమూన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్)

జీ5

జూలై 19 – బహిష్కరణ (తెలుగు సిరీస్)

జూలై 19 – బర్జాక్ (హిందీ వెబ్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్

జూలై 18 – మై స్పై: ది ఎటర్నల్ సిటీ (ఇంగ్లీష్ సినిమా)

జూలై 19 – బెట్టీ లా ఫీ (స్పానిష్ వెబ్ సిరీస్)

జియో సినిమా

జూలై 15 – కుంగ్ ఫూ పాండా-4 (ఇంగ్లీష్ మూవీ)

జూలై 18 -మిస్టర్ బిగ్‌స్టఫ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

జూలై 19 – ఐఎస్ఎస్ (ఇంగ్లీష్ సినిమా)

లయన్స్ గేట్ ప్లే

జూలై 19 – అర్కాడియన్ (ఇంగ్లీష్ సినిమా)

ఆపిల్ ప్లస్ టీవీ

Also Read: రామోజీ ఫిలింసిటీలో వార్ సెట్‌, ఇక రచ్చ రచ్చే..

జూలై 19 – లేడీ ఇన్ ది లేక్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

బుక్ మై షో

జూలై 16 – జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎర్త్స్, పార్ట్-3 (ఇంగ్లీష్ సినిమా)

జూలై 19 – ద డీప్ డార్క్ (ఫ్రెంచ్ మూవీ)

డిస్కవరీ ప్లస్

జూలై 18 – ది బ్లాక్ విడోవర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

హోయ్ చోయ్ టీవీ

జూలై 19 – ధర్మజుద్దా (బెంగాలీ మూవీ)

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×