E-Paper
Advertisement

jyothika: మేము విడిపోలేదు.. మీరు విడగొట్టొద్దు: జ్యోతిక

jyothika: మేము విడిపోలేదు.. మీరు విడగొట్టొద్దు: జ్యోతిక
Advertisement

jyothika: సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీలకు సంబంధించి ఎలాంటి వార్త అయినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా వారి వ్యక్తిగత, వివాహ బంధానికి సంబంధించిన విషయంలో సోషల్ మీడియాలో రూమర్స్‌కు హద్దు అదుపు లేకుండా పోతుంది. ఇప్పటికీ ఇలాంటి ఎన్నో వార్తలు నెట్టింట వైరల్ కాగా.. ఇటీవల ఓ స్టార్ కపుల్ విడిపోతున్నట్లు వార్తలు జోరుగా చకర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చింది.

తమిళంతో పాటు తెలుగు ఎంతోమంది ప్రేక్షకులను అలరించి మెప్పించిన స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక. ఈ జంట తమ వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టబోతున్నారంటూ కొన్ని రోజుల నుంచి వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై జ్యోతిక ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పిల్లల చదువులతో పాటు.. తాను నటించబోయే బాలీవుడ్ ప్రాజెక్టుల కోసం ముంబైలో ఉండాల్సి వస్తుందని తెలిపారు.

Advertisement

పిల్లల చదువులు పూర్తి కాగానే తిరిగి చెన్నై వెళ్ళిపోతాం అంటూ జ్యోతిక క్లారిఫికేషన్ ఇచ్చారు. అంతేకాకుండా సూర్య చాల మంచి వ్యక్తి అంటూ భర్త‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ‘‘మేము విడిపోలేదు మీరు విడగొట్టొద్దు’’ అంటూ జోరుగా సాగుతున్న ఈ ప్రచారానికి చెక్ పెట్టారు. మరి ఇప్పటికైనా ఈ రూమర్స్ ఆగుతాయో లేదో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×