E-Paper
Advertisement

Indian 3 Full Trailer: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ ఫుల్ ట్రైలర్ చూశారా.. ఇదిగో వచ్చేసింది..

Indian 3 Full Trailer: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ ఫుల్ ట్రైలర్ చూశారా.. ఇదిగో వచ్చేసింది..
Advertisement

Indian 3 Full Trailer: కమల్ హాసన్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ‘ఇండియన్ 2’. ఫస్ట్ నుంచి ఈ సినిమాపై ప్రేక్షకాభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం దర్శకుడు శంకర్ దాదాపు 3 ఏళ్లు వెచ్చించాడు. దాదాపు 1996లో రిలీజ్ అయిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు ‘ఇండియన్ 2’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు శంకర్ ఈ సినిమా తీస్తున్న సమయంలోనే రామ్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ పట్టాలెక్కిస్తుండటంతో ఇండియన్ 2 ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇన్నేళ్లు పట్టింది.

ఇక పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌తో ఫుల్ బజ్ క్రియేట్ చేసుకుంది ఇండియన్ 2 సినిమా. దీంతో ఈ సినిమా పక్కా హిట్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇక ఎట్టకేళకు జూన్ 12న అంటే ఇవాళ ఇండియన్ 2 సినిమా రిలీజ్ అయింది. అయితే ఫస్ట్ షో నుంచి ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తుంది. ఈ సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు వారి రివ్యూని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

Advertisement

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా యావరేజ్‌గా ఉందని ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్టుగా లేదని.. ఇది ఒక అవుట్‌డేటెడ్ సినిమా అని తెగ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఎమోషన్, డ్రామా అంత వర్కౌట్ కాలేదని అంటున్నారు. దర్శకుడు శంకర్ స్టోరీ, స్క్రీన్‌ ప్లేతో చాలా విసిగించాడని.. 3 గంటల సమయం వృధా అయిందని ట్వీట్లు ద్వారా ప్రేక్షకులు వారి రివ్యూని చెప్తున్నారు.

Also Read: కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ ఓటీటీ డీల్ ఫిక్స్.. ఎందులో అంటే..?

Advertisement

మరికొందరెమో భారతీయుడు 2 సినిమా ఫ్లాప్ అని అంటున్నారు. ఇంపాక్ట్ లెస్, బోరింగ్, డ్రాగ్డ్, అవుట్‌డేటెడ్, క్రింజ్ సినిమా అని ట్వీట్లు పెడుతున్నారు. అయితే సినిమా సాగుతున్న కొద్దీ ఎగ్జైట్‌మెంట్ లేదని.. ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉన్నా.. సెకండాఫ్ బాగుంటుందని అనుకున్న వారికి నిరాశే ఎదురైందని చెప్పుకొస్తున్నారు. ఇంకొందరేమో ఇందులో కమల్ హాసన్ యాక్టింగ్ ఇరగదీసేశాడని.. అనిరుధ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉందని అంటున్నారు. అలాగే నటుడు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా తమ నటనతో మెప్పించారని చెబుతున్నారు. అంతేకాకుండా క్లైమాక్స్ ట్విస్టులు చాలా బాగున్నాయని ట్వీట్లు చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా డే1 తర్వాత ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో.

ఇదిలా ఉంటే ఈ సినిమా క్లైమాక్స్ తర్వాత ‘ఇండియన్ 3’ ట్రైలర్‌ను మేకర్స్ ప్రదర్శించారు. ఈ ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇందులో కమల్ హాసన్ యంగ్ లుక్‌లో కనిపించాడు. అలాగే కాజల్ అగర్వాల్, నటుడు సిద్ధార్త్, ఎస్ జే సూర్య తమ నటనతో కట్టిపడేసినట్లు ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మరో ఆరు నెలల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×