BigTV English

Karthik on Suchitra Comments: నేను ‘గే’ అయ్యుంటే బయటకు చెప్పడానికి సిగ్గుపడేవాడిని కాదు: సింగర్ సుచిత్ర మాజీ భర్త

Karthik on Suchitra Comments: నేను ‘గే’ అయ్యుంటే బయటకు చెప్పడానికి సిగ్గుపడేవాడిని కాదు: సింగర్ సుచిత్ర మాజీ భర్త

Karthik Kumar Reaction on Ex Wife Suchitra’s Comments: లేసా ​​లేసా ​​అనే సినిమాతో ప్లేబ్యాక్ సింగర్‌గా ఎంట్రీ ఇచ్చిన సింగర్ సుచిత్ర (Singer Suchitra) ఆ తర్వాత మన్మధన్, జేజే, కాక్క కాక్క, వల్లవన్, పోకిరి, పొల్లాదవన్ వంటి సినిమాల్లో తన గాత్రంతో ఉర్రూతలూగించింది. ముఖ్యంగా ఆ పాటల వల్లే సినిమా మంచి హిట్లు అయ్యాయని చెప్పుకోవచ్చు. కోలీవుడ్‌లో పలు సినిమాలో తన స్వరంతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంది. అంతేకాకుండా తెలుగులోనూ ఎన్నో సినిమాల్లో పాటలు పాడి అదరగొట్టింది.


అయితే ఆమె ఒక్క సింగర్ మాత్రమే కాదు. మల్టీటాలెంటెడ్ వ్యక్తి. డబ్బింగ్ ఆర్టిస్టు కూడా. మాళవిక, శ్రేయ, లక్ష్మీరాయ్‌ వంటి స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చేప్పేది. అయితే అక్కడితో ఆగిపోలేదు. ఆయుధ చిషో, బలే పాండ్యా వంటి సినిమాల్లో కూడా నటించి బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇలా సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటిగా పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. కోలీవుడ్‌లో ఓ విషయంలో సంచలనం సృష్టించింది.

‘సుచి లీక్స్’ పేరుతో సెలబ్రిటీల ప్రైవేట్ ఫొటోలను లీక్ చేసి కోలీవుడ్‌ను షేక్ చేసింది. ఆమె లీక్ చేసిన ఫొటోల్లో.. రానా, త్రిష కలిసి ఉన్న ప్రైవేట్ ఫొటోలు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, ఆండ్రియా ప్రైవేట్‌గా కలిసి ఉన్న ఫొటోలు, ధనుష్ కూడా వేరే అమ్మాయితో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో లీక్ చేసింది.


Also Read: ధనుష్ గే.. ఐశ్యర్యకు పెళ్లికి ముందే ఎఫైర్ ఉంది: గాయని సుచిత్ర షాకింగ్ కామెంట్స్

ఈ విషయం అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఆ తర్వాత సుచిత్ర అడ్రస్ లేకుండా పోయింది. మళ్లీ 2020లో కోలీవుడ్ బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే ఈ సింగర్ తాజాగా తన మాజీ భర్త కార్తీక్ కుమార్, ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన మాజీ భర్త గే అని, అలాగే ధనుష్ కూడా గే అని పేర్కొంది. అర్థరాత్రి వరకు మగవాళ్లతో పార్టీలు చేసుకుంటారని.. వారితో కలిసి బాగా ఎంజాయ్ చేస్తారని తెలిపింది.

అలాగే ఐశ్వర్య రజినీకాంత్ పెళ్లికి ముందు ఎఫైర్ నడిపించిందని కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఆమె వ్యాఖ్యలపై సుచిత్ర మాజీ భర్త కార్తీక్ కుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేసాడు. ‘‘నేను గే నా? ఒక వేళ నేను స్వలింగ సంపర్కుడిని అయ్యుంటే ఆ విషయం బయటకు చెప్పడానికి నాకు ఎలాంటి సిగ్గులేదు. అది ఏది అయినా.. ఎలాంటిది అయినా గర్వంగా చెప్పుకునేవాడిని. అంతేకాని ముడుచుకుపోను.. అలాంటి వారందరికీ ఆదర్శంగా ఉండేవాడిని’’ అంటూ మండిపడ్డాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

?utm_source=ig_web_copy_link">

 

Tags

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×