E-Paper
Advertisement

Keerthy Suresh: హోంబలే ఫిలింస్ బ్యానర్‌లో కీర్తి సురేష్.. మహానటి పోరాటం

Keerthy Suresh: హోంబలే ఫిలింస్ బ్యానర్‌లో కీర్తి సురేష్.. మహానటి పోరాటం
Advertisement

Keerthy Suresh : ఓవైపు హీరోల పక్కన జోడీగా నటిస్తూ గ్లామర్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకున్న కీర్తి సురేష్.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో కూడా చేస్తూ తనదైన ఇమేజ్‌ను సంపాదించుకుంది. తాజాగా ఈమె కొత్త సినిమాను మేకర్స్ అనౌన్స్ చేశారు. కె.జి.యఫ్.. కాంతార వంటి సెన్సేషనల్ మూవీస్ చేసిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ మూవీని నిర్మిస్తుంది. ఇంతకీ ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసా! ‘ర‌ఘు తాత‌’. టైటిల్ చాలా డిఫరెంట్‌గా ఉందే అనిపిస్తుందిగా.. నిజమే హిందీలో రహతా థా అని మనం చదువుకుని ఉంటాం కదా.. దాన్నే తమిళులు రఘు తాత అనే సెటైరికల్ కామెడీ చేస్తుంటారు. అలాంటి సెటైరికల్ కామెడీ టైటిల్‌ను కీర్తి సురేష్ సినిమాకు ఎందుకు పెట్టార‌నేది తెలియ‌టం లేదు.

ర‌ఘు తాత సినిమాకు సుమ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మాత. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ .. ద‌స‌రా సినిమాలో నాని స‌ర‌స‌న న‌టిస్తుంది. అలాగే భోళా శంక‌ర్ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా క‌నిపించ‌నుంది. ఇవి కాకుండా మ‌రో రెండు త‌మిళ చిత్రాల్లోనూ కీర్తి సురేష్ న‌టిస్తుంది. నెట్టింట సదరు సినిమా ఓపెనింగ్‌కి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×