E-Paper
Advertisement

Kriti Sanon: సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిన ప్రభాస్ హీరోయిన్..

Kriti Sanon: సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిన ప్రభాస్ హీరోయిన్..
Advertisement

Kriti Sanon: టైటిల్ చూడగానే.. అవును తప్పేంటి.. అమ్మాయిలు సిగరెట్ తాగకూడదా.. ? అని ఫైర్ అవ్వకండి. ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ సిగరెట్ తాగుతూ కనిపించారు. కానీ, ఇప్పుడు సిగరెట్ తాగుతూ కనిపించిన హీరోయిన్ కు ఓకే కథ ఉంది. మనం ఇలా మాట్లాడుకోవడానికి ఒక కారణం ఉంది.

అసలు విషయం టేంటంటే.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వన్.. నేనొక్కడినే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది కృతి సనన్. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అనుకోలేనప్పటికీ.. టాలీవుడ్ లో పాగా వేయడానికి కృతి బాగానే కష్టపడింది. కానీ, అది వర్క్ అవుట్ అవ్వలేదు. దీంతో బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది.

Advertisement

ఇక ఆదిపురుష్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ గుర్తింపును తెచ్చుకుంది. సినిమా హిట్ కాకపోయినప్పటికీ ట్రోల్స్ వలన కొంత, ప్రభాస్ ప్రేమలో కృతి అనే రూమర్స్ వలన కొంత ఫేమస్ అయ్యింది. తాజాగా కృతి గ్రీస్ లో కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఈ వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు , వీడియోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఇకపోతే ఒక వీడియోలో కృతి.. చేతిలో సిగరెట్ పట్టుకొని, కాలుస్తూ కనిపించింది. దీంతో నెటిజన్స్ ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఒకానొక సమయంలో కృతి తల్లి గీతా సనన్.. తన కూతురు సిగరెట్ లాంటివి తాగదని, వాటికి ఆమె పూర్తి వ్యతిరేకి అని చెప్పుకొచ్చింది.

Advertisement

అంతేకాకుండా తన పక్కన ఎవరు సిగరెట్ కాల్చినా ఊరుకోదు అని కూడా ఆమె తెలిపింది. కూతురు గురించి అంతగా చెప్పిన తల్లి.. ఇప్పుడు కూతురే అలా సిగరెట్ కాలుస్తూ కనిపించడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వీడియోలో ఉన్నది నిజంగా కృతినేనా.. కాదా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×