BigTV English

Kriti Shetty: కృతి శెట్టి కి రోజూ రాత్రి ఫోన్ చేస్తూ టార్చర్ చేస్తున్న స్టార్ హీరో..? 

Kriti Shetty: కృతి శెట్టి కి రోజూ రాత్రి ఫోన్ చేస్తూ టార్చర్ చేస్తున్న స్టార్ హీరో..? 

Kriti Shetty: హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే మంచి హిట్ టాక్ ను అందుకుంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉప్పెన సినిమాతో ఈమె కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో అమ్మడుకు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. అందులో కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకున్నాయి. కానీ భారీ విజయాన్ని అందుకున్నాయి. అలాంటి కృతికి ఓ స్టార్ హీరో రోజూ ఫోన్ చేస్తూ టాచర్ చేస్తున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకుందాం..


మొదటి రెండు మూడు సినిమాలతోనే టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే యూత్ క్రష్ గా మారింది. అప్పటివరకు తమకి ఫేవరెట్ గా ఉన్న హీరోయిన్స్ అందరిని పక్కనపెట్టి యూత్ అందరూ కృతి శెట్టి అందానికి ఫిదా అయ్యి ఆమె జపం చేసారు.. ఆ తర్వాత అందరికి వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. అయితే ఈమె ఖాతాలో డిజాస్టర్ సినిమాలు ఎక్కువగా ఉండటంతో ప్లాప్ టాక్ రావడంతో ట్రోల్స్ ను అందుకుంటుంది. తెలుగులో సినిమాలు రావడం లేదు. తెలుగులో ఎక్కువగా అవకాశాలు లేకపోయినప్పటికీ తమిళం లో మాత్రం కృతి శెట్టి తన క్రేజ్ ని చూపిస్తోంది. ప్రస్తుతం తమిళంలో కార్తీ అలాగే సూర్య వంటి ఇద్దరు హీరోల సినిమాల్లో నటిస్తోందట.

ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ అమ్మడు అర్ధరాత్రి ఓ స్టార్ హీరో ఈ బ్యూటీకి రోజూ ఫోన్ చేస్తూ టార్చర్ చేస్తున్నాడని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయకుండా కృతి శెట్టి సైలెంట్ లో పెట్టేస్తే పదేపదే చేస్తూ టార్చర్ చేసినట్లు ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఈ విషయాన్ని బయట పెట్టినట్లు తెలుస్తుంది. తన నెంబర్ గుర్తుపట్టడంతో ఆ నెంబర్ లిఫ్ట్ చేయడం లేదని కొత్త కొత్త నెంబర్స్ నుండి కృత్తి శెట్టి కి కాల్ చేస్తూ తెగ టార్చర్ చేస్తున్నారట. ఇక ఈ విషయాన్ని కృతి శెట్టి తన ఫ్రెండ్స్ తో చెప్పినట్లు తెలుస్తుంది. కృతి శెట్టికి అర్ధరాత్రి తెలుగు హీరో ఫోన్ కాల్ చేస్తున్నాడు అంటూ వినిపిస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో కానీ ప్రస్తుతం వార్త వైరల్ అవుతుంది. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది. ఇక కేరీర్ విషయానికొస్తే.. తెలుగు సినిమాలు పెద్దగా లేవని తెలుస్తుంది. కేవలం తమిళ సినిమాలే  పలకరిస్తున్నాయని తెలుస్తుంది. ఇక తెలుగులో ఈ మధ్య ఒక్క సినిమాను కూడా అనౌన్స్ చేసినట్టు కనిపించలేదు ఇదంతా చూస్తుంటే తెలుగు సినిమాలకి గుడ్ బై చెప్పింది వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×