E-Paper
Advertisement

Kushi Rerelease trailer: ‘ఖుషి’ రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. పవర్ ఫ్యాన్స్‌కి పండ‌గే

Kushi Rerelease trailer: ‘ఖుషి’ రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. పవర్ ఫ్యాన్స్‌కి పండ‌గే
Advertisement

Kushi Rerelease trailer:ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన సినిమాలు ఆయ‌న స్టార్ డ‌మ్‌ను పెంచుతూ వెళ్లాయి. అలా ఆయ‌న చేసిన సినిమాల్లో ఖుషి టాప్ మూవీ. ఆయ‌న రేంజ్‌ను ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులోకి తీసుకెళ్లి కూర్చోపెట్టింది. యూత్‌కు ఆయ‌న‌తో స్పెష‌ల్ బాండింగ్ ఏర్ప‌డేలా చేసింది. ఏప్రిల్ 27, 2001న ఈ సినిమా విడుద‌లైంది. ఇప్ప‌టికీ మూవీ రిలీజై 21 ఏళ్ల‌వుతుంది. ఇప్పుడు అంద‌రూ హీరోల అభిమానులు వారి సినిమాల‌ను రీ రిలీజ్‌లు చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ఖుషి సినిమాను ప‌వ‌న్ అభిమానులు రీ రిలీజ్ చేస్తున్నారు. 4కె టెక్నాల‌జీలోకి సినిమాను చేంజ్ చేసి కొత్త సంవత్స‌రం సంద‌ర్బంగా డిసెంబ‌ర్ 31న విడుద‌ల చేస్తున్నారు.

4కె టెక్నాల‌జీలో ఖుషి సినిమా ట్రైల‌ర్‌ను సోమ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సినిమాలోని యాక్ష‌న్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టైలిష్ స్వాగ్‌, భూమిక అందాలు.. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపిన స‌న్నివేశాల‌తో ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటుంది. ట్రైల‌ర్ చూస్తుంటే ఫ్రెష్ లుక్‌తో క‌నిపిస్తుంది. ఇది ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే విష‌య‌మే. మ‌రి డిసెంబ‌ర్ 31న రీ రిలీజ్ అవుతున్న ఖుషి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మ‌రి. ఎస్‌.జె.సూర్య ద‌ర్శ‌క‌త్వంలో సూర్య మూవీస్ బ్యాన‌ర్‌పై ఎ.ఎం.ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మించారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×