E-Paper
Advertisement

Raj Tarun-Lavanya: మోసపోయాను.. ఇక ఈ లోకంలో ఉండలేను : అడ్వకేట్ కు లావణ్య మెసేజ్

Raj Tarun-Lavanya: మోసపోయాను.. ఇక ఈ లోకంలో ఉండలేను : అడ్వకేట్ కు లావణ్య మెసేజ్
Advertisement

Raj Tarun-Lavanya: లావణ్య – రాజ్ తరుణ్ వ్యవహారంపై రోజుకొక కొత్త ట్విస్ట్ తెరపైకి వస్తుంది. ఈసారి.. లావణ్య ఆత్మహత్య చేసుకుంటానంటూ హైడ్రామా సృష్టించింది. తనను ప్రేమించి, వాడుకుని.. మాల్వీ మాయలో పడి మోసం చేశాడని కేసు పెట్టిన లావణ్య.. రాజ్ తరుణ్ లేని జీవితం తనకు వద్దని, అతను లేకుండా జీవించలేనని వాపోతూ తన అడ్వకేట్ కు మెసేజ్ పంపింది. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్ పెట్టడంతో.. అడ్వకేట్ వెంటనే 112 కు డయల్ చేసి.. నార్సింగి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అర్థరాత్రి లావణ్య ఇంటికివెళ్లి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

తానేంటో తెలిసినవారే ఇప్పుడు తనను తప్పుబట్టారని లావణ్య పోలీసుల ఎదుట ఆవేదన చెందిందట. రాజ్ తరుణ్ లేని జీవితం తనకు వద్దని, అతను లేకుండా బ్రతకలేనని చెప్పిందట. అన్నీ కోల్పోయిన తనను.. అందరూ కలిసి మోసం చేశారని తెలిపింది. మాల్వీ మోజులో పడి రాజ్ తరుణ్ తనను దూరంపెట్టాడని చెప్పుకొచ్చింది. తన చావుకు రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులో కారణమని, మాల్వీనే ప్రధాన కారకురాలని తెలిపింది.

Advertisement

Also Read : పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్తాను.. ఆయనే న్యాయం చేస్తారు

కాగా.. ఇప్పటికే రాజ్ తరుణ్, మాల్వీ, మయాంక్ మల్హోత్రాలపై లావణ్య కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురి విషయంలో హైడ్రామా కొనసాగుతోంది. రాజ్ తరుణ్ కు తనకు పెళ్లైందని లావణ్య ఫిర్యాదులో చెప్పగా.. ఆమెకు చాలాకాలంగా దూరంగా ఉన్నానని, డబ్బులు పంపకపోనందునే తనపై ఆరోపణలు చేస్తుందని చెబుతున్నాడు రాజ్ తరుణ్. లావణ్య ఇదంతా డబ్బు కోసమే చేస్తుందని పేర్కొన్నాడు.

Advertisement

 

 

 

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×