E-Paper
Advertisement

Mahesh Babu : చెప్పవే చిరుగాలి పాట.. మహేష్ నోట..

Mahesh Babu : చెప్పవే చిరుగాలి పాట.. మహేష్ నోట..
Advertisement
Mahesh Babu

Mahesh Babu : సక్సెస్, ఫెయిల్యూర్ సంబంధం లేకుండా సూపర్ పాపులారిటీ ఉన్న నటుడు స్టార్ హీరో మహేష్ బాబు. ఇది తెలుగు రాష్ట్రాలలో ఈ పేరే ఒక బ్రాండ్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. మహేష్ మూవీ వస్తోంది అంటే ఒక మెనియా మొదలవుతుంది. తనదైన శైలి నటనతో.. హ్యాండ్సమ్ లుక్స్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తీస్తూ దూసుకుపోతున్నాడు మహేష్. రేపు సంక్రాంతికి గుంటూరు కారం తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ సూపర్ స్టార్.

వరుసగా సినిమా తర్వాత సినిమాలు తీస్తూ మార్కెట్లో తన ఫాలోయింగ్ తో పాటు బ్రాండ్ ని కూడా పెంచుకుంటున్నాడు మహేష్. మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ , మహేష్ క్రేజీ కాంబో లో వస్తున్న గుంటూరు కారం మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో క్యూట్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. చాలా లాంగ్ గ్యాప్.. 13 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడవ చిత్రం గుంటూరు కారం. ప్రస్తుతం మూవీకి సంబంధించిన షూటింగ్స్ సెరవేగంగా జరుగుతుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా మంచి మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ ని మునుపేన్నడో చూడని గెటప్ లో చూడబోతున్నామని టాక్.

Advertisement

ఇప్పటికే మూవీకి సంబంధించిన టీజర్, సాంగ్స్ ఆడియన్స్ లో సూపర్ రెస్పాన్స్ సాధించాయి. ప్రస్తుతం ఈ మూవీ నుంచి ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ఏమిటంటే.. మహేష్ బాబు ఒక్కడు మూవీ గుర్తుందా.. అందులో చెప్పవే చిరుగాలి అనే సాంగ్ గుర్తురాని వాళ్ళు ఉండరు. ఆ రొమాంటిక్ సాంగ్ ని స్క్రీన్ పై మహేష్ బాబు పాడుతాడట. మరి నిజంగానే పాడుతాడా లేక ఆ సాంగ్ కి సంబంధించిన చిన్న బిట్ మహేష్ బాబు సీన్ కి దేనికన్నా ప్లే బ్యాక్ గా వాడుతారా తెలియదు కానీ మొత్తానికి ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుంది.మూవీలో హీరోయిన్ ను పడగొట్టడం కోసం మహేష్ బాబు చేసే ప్రయత్నాలలో ఈ పాటను కూడా వాడడం జరిగింది. ఈ సన్నివేశం చూసిన ఫాన్స్ చాలా ఎక్సైట్ అవుతారని టాక్. మూవీలో హైలెట్గా నిలిచే సన్నివేశాలలో ఈ సీన్ కూడా ఉంటుందట. ఇక ఈ మూవీ జనవరి 12న విడుదల కాబోతోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×