E-Paper
Advertisement

Mahesh Babu: కూతురు వెనుక దాక్కున్న మహేష్.. అది కనిపించకూడదని..

Mahesh Babu: కూతురు వెనుక దాక్కున్న మహేష్.. అది కనిపించకూడదని..
Advertisement

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెల్సినవి రెండే రెండు .. ఒకటి సినిమా, రెండు ఫ్యామిలీ. ఇంకా చెప్పాలంటే సినిమా కన్నా ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఏడాదికి ఒకసారి కాకుండా నెలలో ఒకసారి అయినా కుటుంబంతో వెకేషన్ కు వెళ్తూ ఉంటాడు. ప్రస్తుతం మహేష్ వెకేషన్ లోనే ఉన్న విషయం తెల్సిందే. గుంటూరు కారం తరువాత మహేష్ రాజమౌళితో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ssmb29గా ఈ సినిమా ప్రచారంలో ఉంది. దీనికోసం జక్కన్న ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు.

రాజమౌళితో సినిమా అంటే.. అది ఎప్పుడు అవుతుంది అనేది ఆ దేవుడికే తెలియాలి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పనిలో రాజమౌళి బిజీగా ఉండగా.. ఇటు మహేష్.. ఈ సినిమా కోసం మేకోవర్ మార్చే పనిలో ఉన్నాడు. గత కొంత కాలంగా మహేష్ బాబు.. సినిమా సినిమాకు మేకోవర్ ను మారుస్తూ వస్తున్నాడు. గుంటూరు కారంలో లైట్ ట్రిమ్మింగ్ గడ్డంతో మాస్ లుక్ లో కనిపించాడు. ఇక ఇప్పుడు ssmb29 కోసం పొడువైన గడ్డం, జుట్టు పెంచుతున్నాడు.

Advertisement

తాజాగా ఆ లుక్ నే మహేష్ దాచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి యూరప్  వెకేషన్ కు వెళ్లిన మహేష్.. ఒక ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. కూతురు సితార వెనుక నుంచి గట్టిగా హత్తుకొని పట్టుకోగా.. ఆమె నవ్వుతూ చూస్తుంది. ఇక మహేష్ తన కొత్త లుక్ కనిపించకుండా.. సీతూ పాప వెనుక దాక్కున్నట్లు కనిపించాడు. సరిగ్గా కనిపించకపోయినా.. పొడవాటి జుట్టు, గడ్డంతో మహేష్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు ssmb29 కోసం మహేష్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అని కొందరు.. సితార.. నీ వెనుక ఉన్న కుర్రాడు ఎవరు అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×