BigTV English

Malavika Mohanan : ఏంటి పాప ఇది.. టాప్ సీక్రెట్ ను బయటపెట్టేసిందిగా..?

Malavika Mohanan : ఏంటి పాప ఇది.. టాప్ సీక్రెట్ ను బయటపెట్టేసిందిగా..?

Malavika Mohanan : తమిళ హీరోయిన్ మాళవిక మోహనన్ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు కానీ ఈ బ్యూటీ అందరికి సూపరిచితమే. గ్లామరస్ అండ్ బోల్డ్ హీరోయిన్స్ అంటే చాలా మంది హిందీ ఇండస్ట్రీలోనే ఉంటారు అనుకుంటారు. కానీ మన సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలోనూ కొందరు బోల్డ్ హీరోయిన్స్ తమ అంద చందాలతో అలరిస్తూ ఉంటారు.. అలాంటి వారిలో మాళవిక మోహనన్ ఒకరు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె ఒక టాప్ సీక్రెట్ ను బయట పెట్టేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.


ఈ అమ్మడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక బోల్డ్ హీరోయిన్ తమిళ్ లో పలు సినిమాలు కూడా చేసింది. అయితే ఇన్ని రోజులు తాను కేవలం సింపుల్ రోల్స్ లేదా స్కిన్ షోకి మాత్రమే పరిమితం అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా బోల్డ్ పాత్రలో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఈమె చేసిన ప్రతి పాత్ర హాట్ గా ఉండటంతో యూత్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఇక ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్నెస్ ను పెంచుతుంది. తాజాగా ఆమె సీక్రెట్ ను రివిల్ చేసింది.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.

నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్న మాళవిక .. సోషల్ మీడియాలో కూడా ఒకింత ఎక్కువ యాక్టీవ్ గానే కనిపిస్తుంది. ఈ క్రమంలో మాళవిక లేటెస్ట్ గా సోషల్ మీడియాలో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమెకి చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే వాటి అన్నింటికి కూడా చలాకీగా సమాధానాలు ఇచ్చింది. మీకు భయపెట్టేవి ఏవైనా ఉన్నాయా అని ఓ ప్రశ్న ఎదురైంది. మాములుగా జనరల్‌గా ఆడవాళ్ళకి పాములో, జెర్రులో లేకపోతే బల్లులు ఇక యూనివర్సల్ గా చాలా మంది బొద్దింక అంటే అంటారు. కానీ మాళవిక వీటిలో ఆ ఒక్క పేరు కాదు కదా భయానక క్రూర మృగాలా పేర్లు కూడా చెప్పలేదు.. సీతాకొక చిలుక అంటే భయం అని చెప్పి షాక్ ఇచ్చింది.


ఏంటి సీతాకొక చిలుక అంటే ఇంత భయమా అని కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి వాటికి కూడా భయపడితే అంతే అని కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి సీక్రెట్ రివిల్ చేసి ట్రోల్స్ వేయించుకుంటుంది.. ఇక సినిమాల విషయానికొస్తే..పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో భారీ చిత్రం “ది రాజా సాబ్” లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమెతో పాటుగా నిధి అగర్వాల్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది.. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ కాబోతుంది.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరో రెండు తెలుగు సినిమాలకు సైన్ చేసిందని టాక్ త్వరలోనే ఆ సినిమాల గురించి అప్డేట్ ఇవ్వనుంది

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×