E-Paper
Advertisement

The Goat Life: రూ.100 కోట్లు క్రాస్ చేసిన లేటెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్..

The Goat Life: రూ.100 కోట్లు క్రాస్ చేసిన లేటెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్..
Advertisement
The Goat Life Collections
The Goat Life

The Goat Life Collections (Entertainment News Today): ఒకప్పుడు సినిమాలు రూ.50 కోట్లు కలెక్షన్స్ వసూళు చేస్తే ఎంతో గోప్ప. అందులోనూ మలయాళ సినిమాలు అయితే మరీ ఘోరం. కనీసం రూ.40 నుంచి 50 కోట్లు రాబట్టడమే ఒక సంచలనం. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఏకంగా వంద, రెండు వందల కోట్లతో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

అయితే ఇలాంటి కలెక్షన్స్ రాబడుతూ రికార్డులు క్రియేట్ చేస్తున్న చిత్రాల్లో ఎక్కువగా సర్వైవల్ థ్రిల్లర్స్ ఉండటం గమనార్హం. ఇప్పటికే మలయాళం ఎన్నో సర్వైవల్ థ్రిల్లర్స్‌గా తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి. భారీ కలెక్షన్‌లతో అబ్భురపరచాయి. అందులో 2018 మూవీ, రీసెంట్‌గా రిలీజ్ అయిన మంజుమ్మల్ బాయ్స్ వంటివి ఉన్నాయి.

Advertisement

అందులో 2018 మూవీ బాక్సాఫీసు వద్ద రూ.177 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే మంజుమ్మల్ బాయ్స్ రూ.230 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతోంది. ఇంకా ఈ మూవీ రన్ థియేటర్లలో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మరో మూవీ వచ్చి చేరింది.

Also Read: ప్రభాస్ ‘కల్కి’ మూవీ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఖరారు..!

Advertisement

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ది గోట్ లైఫ్’. తెలుగులో ‘ఆడు జీవితం’ అనే టైటిల్‌తో తెరకెక్కింది. బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు అద్భుతమైన కలెక్షన్లను నమోదు చేస్తుంది. తాజాగా ఈ మూవీ రూ.100 కోట్లను క్రాస్ చేసింది.

మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ని క్రాస్‌ చేసి అబ్బురపరచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇకపోతే ఈ మూవీ బెన్యామిక్ రచించిన గోట్ డేస్ నవల ఆధారంగా రూపొందింది. దాదాపు 2008లో పట్టాలెక్కిన ఈ చిత్రం అన్నిపనులు పూర్తి చేసుకుని ఆఖరికి 2024 మార్చి 28న రిలీజ్‌కు నోచుకుంది. అంటే ఈ సినిమా రిలీజ్ కావడానికి దాదాపు 16 ఏళ్లు పట్టింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×