BigTV English

Manchu Lakshmi: నేను తప్పు చేశా.. క్షమించండి.. మంచు లక్ష్మీ సంచలన ట్వీట్

Manchu Lakshmi: నేను తప్పు చేశా.. క్షమించండి.. మంచు లక్ష్మీ సంచలన ట్వీట్

Manchu Lakshmi:  మంచు వారసురాలు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు నట వారసురాలిగా అనగనగా ఒక ధీరుడు సినిమాతో టాలీవుడ్  కు పరిచయమైన లక్ష్మీ.. సినిమాల కన్నా ట్రోలింగ్ వలనే ఎక్కువ పేరు తెచ్చుకుంది. అమెరికన్ ఇంగ్లిష్  ఇక్కడ మాట్లాడుతూ ప్రేక్షకులను నవ్వించడం మొదలుపెట్టింది. ఇంకోపక్క తనకు వచ్చిన పాత్రలు చేస్తూ నటనలో కూడా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది.


ప్రస్తుతం హైదరాబాద్ ను వదిలి ముంబైలో మకాం పెట్టిన లక్ష్మీ.. అవకాశాల కోసం అందాల ఆరబోత చేస్తూ  హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును ఆకట్టుకుంటుంది.  ఇక తాజాగా మంచు లక్ష్మీ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

నేను మీకు శారీరకంగా, మానసికంగా ఏదైనా బాధ లేదా హాని కలిగించినట్లయితే , లేదా మానసికంగా, తెలిసి లేదా తెలియకుండా, నా చర్యలు, పదాలు లేదా ఆలోచనల ద్వారా, నేను మీ క్షమాపణను కోరుతున్నాను” అంటూ చివర్లో మిచ్ఛామి దూకడం అనే పదాన్ని  చెప్పుకొచ్చింది. అసలు ఆమె ఎందుకు క్షమాపణలు  కోరింది.. మిచ్ఛామి దూకడం అంటే మీనింగ్  ఏంటి  అని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.


మిచ్ఛామి దూకడం అంటే  ఒక జైన్ పదం.  జైనులు  వాడే ఈ పదానికి అర్ధం.. క్షమించే గుణం  కలిగి ఉండడం. గత సంవత్సరంలో ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా చేసిన ఏదైనా నేరాలకు ఇతరుల నుండి క్షమాపణ అడగడానికి ఇది ఒక మార్గం. అంటే లక్ష్మీ.. గతంలో చేసిన  తప్పులకు క్షమాపణ  కోరుతుంది. 

మరి మంచు లక్ష్మీ  చేసిన తప్పులు ఏంటి .. ? ఈ సమయంలో ఆమె ఇలాంటి ట్వీట్ చేయడం ఏంటి.. ? అని నెటిజన్స్  మాట్లాడుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా మంచు బ్రదర్స్  మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెల్సిందే. లక్ష్మీ..  పెద్ద తమ్ముడు  విష్ణు వెనుక కాకుండా  చిన్న తమ్ముడు మనోజ్ సైడ్ నిలబడింది. ఈ గొడవల నేపథ్యంలో మంచు లక్ష్మీ ఏమైనా ఈ ట్వీట్ పెట్టిందా.. ? అనేది తెలియాల్సి ఉంది.  

Related News

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Big Stories

×