E-Paper
Advertisement

Manchu: మనోజ్ పంచ్ డైలాగ్స్.. విష్ణునే టార్గెట్‌!.. ట్వీట్ వైరల్..

Manchu: మనోజ్ పంచ్ డైలాగ్స్.. విష్ణునే టార్గెట్‌!.. ట్వీట్ వైరల్..
Advertisement

Manchu: మంచు ఫ్యామిలీలో చిచ్చు రేగింది. మంచు పర్వతం ఇంకా రగులుతూనే ఉంది. మనోజ్ సహాయకుడు సారధిని విష్ణు చితక్కొట్టడం.. అది వీడియో తీసి మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపింది. మోహన్‌బాబు రంగంలోకి దిగి మనోజ్‌తో ఆ వీడియో డిలీట్ చేయించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ వీడయో ఫుల్ వైరల్ అయింది. మంచు ఫ్యామిలీలో గొడవ.. మీడియాకు, జనాలకు ఫుల్ టైమ్‌పాస్ ఇచ్చింది.

మంచు బ్రదర్స్ మధ్య గొడవేంటి? సారధిని విష్ణు ఎందుకు కొట్టాడు? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కారణం ఏదైతేనేం.. అన్నదమ్ములు కొట్టుకున్నారు.. అందులోనూ మంచు ఫ్యామిలీలో ఫైటింగ్ అంటే మామూలు విషయం కాదు. మోహన్‌బాబు, మంచు లక్ష్మిలు బ్రదర్స్‌ను కాంప్రమైజ్ చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, అలాంటిదేమీ లేదనేలా.. మనోజ్ చేసిన ట్వీట్ మళ్లీ వైరల్ అవుతోంది.

Advertisement

Live and let live 🙏🏼.. అంటూ మంచు మనోజ్ ట్విటర్‌లో కామెంట్ చేశాడు. ‘బతుకు బతికనివ్వు’ అంటే.. అది అన్నను ఉద్దేశించేనా? అనే చర్చ మొదలైంది. విష్ణు తన విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నాడనేది మనోజ్ ఫీలింగ్ అని అంటున్నారు. అంటే, అన్నదమ్ముల వార్‌కు ఇప్పట్లో ఎండ్‌కార్డ్ పడేలా లేదంటున్నారు.

కామెంట్‌తో పాటు రెండు కొటేషన్లు కూడా పోస్ట్ చేశాడు మనోజ్. ‘తప్పుల మధ్య నిష్క్రియంగా జీవించండి కంటే, ఒప్పు కోసం పోరాడు’ అంటూ ఓ కొటేషన్ యాడ్ చేయడంపై చర్చ జరుగుతోంది. ఇది కూడా విష్ణును టార్గెట్ చేస్తూనే పెట్టాడంటూ కామెంట్లు పెడుతున్నారు. అసలు మీ ఇద్దరి మధ్య గొడవేంటి? ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యారా? అంటూ నెటిజన్లు ఆసక్తిగా అడుగుతున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×