BigTV English

ManojWedsMounika: మనోజ్ పెళ్లి మోహన్‌బాబుకు ఇష్టం లేదా?.. అందుకే మ్యారేజ్‌కు రావట్లేదా?

ManojWedsMounika: మనోజ్ పెళ్లి మోహన్‌బాబుకు ఇష్టం లేదా?.. అందుకే మ్యారేజ్‌కు రావట్లేదా?

ManojWedsMounika: మంచు మనోజ్ రెండో పెళ్లికి రెడీ అయిపోయాడు. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న మనోజ్-భూమా మౌనికా రెడ్డిల జంట వివాహబంధంలోకి అడుగుపెట్టబోతోంది. వీరి పెళ్లికి మంచు లక్ష్మి ఇళ్లు వేదిక కానుంది. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు వివాహం జరగనుంది. ఇప్పటికే మెహందీ, హల్దీ వేడుకలు ఘనంగా జరిగాయి.


అయితే అంతా సాఫీగా సాగిపోతున్న క్రమంలో ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట్లో వైరలవుతోంది. అదే మంచు ఫ్యామిలీకి ఈ పెళ్లి ఇష్టం లేదని. వీరిద్దరి పెళ్లి ప్రస్థావన రాగానే మంచు మోహన్‌బాబు నో చెప్పాడట. ఎట్టిపరిస్థితిలోనూ ఈ పెళ్లికి ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పాడట. అయితే అప్పటి నుంచే మనోజ్, మోహన్‌బాబుల మధ్యలో మాటలు తగ్గిపోయాయట.

ఇక ఇప్పుడు పెళ్లికి కూడా మోహన్ బాబు హాజరుకావట్లేదని తెలుస్తోంది. మంచు విష్ణు కూడా పెళ్లికి దూరంగా ఉంటున్నాడని టాక్. మోహన్‌బాబు ఈ పెళ్లికి నో చెప్పడానికి చాలానే రీజన్స్ ఉన్నాయి. కొద్దిరోజులుగా ఆయన వైసీపీకి దగ్గరవుతున్నారు. కానీ, భూమా మౌనికరెడ్డి ఫ్యామిలీ మొత్తం టీడీపీకి చెందిన వాళ్లే. అందుకే మోహన్ బాబు ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. మరి మోహన్‌బాబు చివరి నిమిషంలోనైనా పెళ్లికి హాజరవుతారా?.. లేదా? అనిదే చూడాలి.


Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×