BigTV English

Manchu Manoj: అప్పుడు అతిథిలా.. ఇప్పుడు పెళ్లి కొడుకులా.. రెండు పెళ్లిళ్ల ముచ్చట

Manchu Manoj: అప్పుడు అతిథిలా.. ఇప్పుడు పెళ్లి కొడుకులా.. రెండు పెళ్లిళ్ల ముచ్చట

Manchu Manoj: మొత్తానికి సోషల్ మీడియాలో జరిగిన చర్చే నిజమైంది. మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి ఒక్కటికాబోతున్నారు. ఈ విషయాన్ని వాళ్లూ.. వీళ్లూ చెప్పడం కాదు.. స్వయంగా మనోజే సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తనకు కాబోయే భార్య ఫొటో షేర్ చేస్తూ.. పెళ్లి కూతురు భూమా మౌనికారెడ్డి అని క్యాప్షన్ ఇచ్చాడు.


ఇక ఇప్పటికే ప్రీవెడ్డింగ్, సంగీత్ వంటి ఈవెంట్లు ఘనంగా జరిగాయి. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు వారి పెళ్లి జరగనుంది. ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మీ ఇంట్లోనే ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా జరగనుంది.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరలవుతోంది. నెటిజన్లు దాని గురించే చర్చించుకుంటున్నారు. అందేంటంటే.. గతంలో మౌనిక రెడ్డి వ్యాపారవేత్త గణేష్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. కొద్దిరోజులకు వారి మధ్య మనస్పర్థాలు రావడంతో విడిపోయారు. అయితే వారి పెళ్లికి మంచు మనోజ్ అతిథిగా హాజరయ్యారట. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అప్పుడు ఆమె పెళ్లికి హాజరై.. ఇప్పడు ఆమెనే పెళ్లి చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.


Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×