E-Paper
Advertisement

Hero Raviteja: మాస్ మహారాజకు శస్త్రచికిత్స, కన్‌ఫర్మ్‌ చేసిన పీఆర్ టీమ్

Hero Raviteja: మాస్ మహారాజకు శస్త్రచికిత్స, కన్‌ఫర్మ్‌ చేసిన పీఆర్ టీమ్
Advertisement

Mass Maharaja’s surgery, confirmed PR team: టాలీవుడ్‌లో మాస్ మహారాజా అనగానే మనకు టక్కున గుర్తుకువచ్చేది హీరో రవితేజ. ఈ హీరో మాస్ ఇమేజ్‌తో ఎంతో మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నాడు. అంతేకాకుండా తన డైలాగ్‌, కామెడీతో అటు మాస్, ఇటు క్లాస్ ఆడియెన్స్‌ని తనవైపు తిప్పుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా రవితేజ శస్త్రచికిత్స చేయించుకున్నట్టు రవితేజ పిఆర్ టిమ్ కన్‌ఫర్మ్ చేసింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. అయితే మ్యాటర్ తెలుసుకున్న టీమ్.. ఫ్యాన్స్‌ అంతగా టెన్షన్ పడాల్సిందేమి లేదంటూ కొద్దిపాటి శస్త్ర చికిత్స అంటూ తెలిపారు.

Also Read: నటి సిల్క్‌స్మిత కొరికిన ఆపిల్ ఎంత ధర పలికిందో తెలుసా..

Advertisement

అసలు ఈ ఘటన ఎలా జరిగిందంటే.. హీరో రవితేజ ఇటీవల ఆర్టీ 75వ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరగగా తన కుడిచేతిలోని కండరాలు పట్టుకున్నాయి. అయితే ఆ గాయం ఉన్నప్పటికీ దానిని లెక్కచేయకుండా రవితేజ అలాగే తన షూటింగ్‌ని కంటిన్యూ చేశాడు. ఆ షూటింగ్ పూర్తి చేసే టైమ్‌లో అది కాస్త తీవ్రం కావడంతో నొప్పి భరించలేక నిన్న యశోద హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. నిన్న తనని పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ వైద్యం విజయవంతం కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రవితేజ పూర్తిగా కోలుకోవడానికి ఆరువారాల బెడ్ రెస్ట్ తీసుకోవాలిని యశోద వైద్యులు సూచించారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×