BigTV English

Actress Silk Smitha: నటి సిల్క్‌స్మిత కొరికిన ఆపిల్ ఎంత ధర పలికిందో తెలుసా..

Actress Silk Smitha: నటి సిల్క్‌స్మిత కొరికిన ఆపిల్ ఎంత ధర పలికిందో తెలుసా..

Do you know the price of the apple bitten by actress Silksmitha: తెలుగు వెండితెరపై తన మార్క్‌ని పథిలం చేసుకున్న నటి సిల్క్‌స్మిత (విజయలక్ష్మీ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తొంబై దశకంలో తన యాక్టింగ్‌తో ఒక ఊపు ఊపిన ఆమె గురించి ఇప్పుడున్న ఆడియెన్స్‌కి చాలా మందికి తెలియదు. కనీసం చదువు లేని ఆవిడ సిల్క్‌స్మితగా ఎలా మారింది. తాను ఈ పొజీషన్‌కి రావడానికి ఎన్ని కష్టాలు పడిందో అనే అంశాలు తన మీద బయోపిక్ తీసే రేంజ్‌కి తీసుకెళ్లింది. నటిగా, డ్యాన్సర్‌గా ఎదిగి మంచి ఐడెంటీటీని సంపాదించుకుంది.


తన సినీ కెరీర్‌ స్టార్టింగ్‌లో మలయాళంలో తీసిన సినిమాల్లో తాను నటించింది. ఆ తరువాత తమిళ, తెలుగు,కన్నడ వంటి భాషల్లో సైతం అన్ని ఇండస్ట్రీల ఆడియెన్స్‌ని అలరించింది. ఐటెమ్ భామగా జ్యోతిలక్ష్మీ జయలక్ష్మీ వంటి కన్నడ చిత్రాల్లో యాక్ట్ చేసి అందరిని అలరించింది. ఐటెం భామగా కొన్నాళ్ల పాటు డాన్సర్‌గా సైతం ఇండస్ట్రీలను ఏలింది అనడంలో ఏం మాత్రం డౌట్ అక్కర్లేదు. ఆమె ఎక్కువగా కామెడీ, విలన్ వంటి రోల్స్‌ని పోశించింది. అయితే ఆమెకి చాలా క్రేజ్ తెచ్చిపెట్టాయి.

Also Read: చిరంజీవి ఐ సెంటర్‌కి సోద‌రి క‌ళ్లను దానం చేసిన మేక‌ప్‌మ్యాన్


ఇక ఓ మూవీ షూటింగ్ జరుగుతుండగా ఆ షాట్ గ్యాప్‌లో సిల్క్‌ స్మిత ఆపిల్‌ కొరికిందట. వెంటనే షాట్ రెడీ అవడంతో తింటున్న ఆపిల్‌ని పక్కకు పెట్టి కెమెరా ముందుకు వెళ్లిపోయింది. దీంతో ఇది గమనించిన సెట్‌లోని ఒక బాయ్ ఆపిల్ తీసుకొని సిల్క్‌స్మిత కొరికిన ఆపిల్ అంటూ వేలం వేశాడు. దీంతో దాన్ని కొనేందుకు సినీ జనం ఎగబడ్డారని తెలుస్తోంది. సిల్క్‌స్మిత కొరికిన ఆ యాపిల్‌ వేలంలో ఎంతకు కొన్నారు అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కొందరేమో లక్ష రూపాయలు అంటే.. మరికొందరు మాత్రం కేవలం రూ. 200 అంటూ చెప్పుకొచ్చారు. ఇంకొంతమంది అయితే 25 వేలకు కొనుగోలు చేశారంటూ భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే వేలం వేయాలనే ఆలోచన రావడమే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అని చెప్పాలి. అంతేకాదు ఈ ఆపిల్ ధరతో తన క్రేజ్‌కి అదే నిదర్శనమని తెలుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×