E-Paper
Advertisement

Chiranjeevi: మెగా ఫ్యామిలీ.. పర్ఫెక్ట్ క్లిక్.. అదిరిపోయింది

Chiranjeevi: మెగా ఫ్యామిలీ.. పర్ఫెక్ట్ క్లిక్.. అదిరిపోయింది
Advertisement

Chiranjeevi: మెగా ప్రిన్సెస్ క్లింకార పుట్టాకా మెగా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం, వరుణ్ కు పెళ్లి అవ్వడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడం.. ఇలా అన్ని కలిసొచ్చాయి. పదేళ్ల తరువాత చరణ్, ఉపాసనలకు పుట్టిన ఈ గారాలపట్టీని కాలు కిందపెట్టకుండా పెంచుతున్నారు మెగా ఫ్యామిలీ.

ఇక ఈ మధ్యనే ఏడాది పూర్తి చేసుకున్నా.. క్లింకార ముఖాన్ని మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఇక ఇవన్నీ పక్కన ఆపెడితే.. ప్రస్తుతం చిరంజీవి కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. లండన్ లో చిరంజీవి.. తన కుటుంబంతో కలిసి అలా ఈవెనింగ్ వాక్ కు వెళ్లిన ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.

Advertisement

చిరంజీవి.. భార్య సురేఖ, కొడుకు చరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లింకార తో కలిసి నడుస్తున్న ఫోటో అది. ఇక దీనికి క్యాప్షన్ గా.. ” రేపు పారిస్‌కు వెళ్లే మార్గంలో లండన్‌లోని హైడ్ పార్క్‌లో కుటుంబం మరియు గ్రాండ్ లిటిల్ వన్ క్లింకారతో ప్రశాంతమైన క్షణాన్ని ఆస్వాదిస్తూ.. సమ్మర్ ఒలింపిక్స్ 24 ప్రారంభ ఈవెంట్ బెకన్స్” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మెగా ఫ్యామిలీ పర్ఫెక్ట్ క్లిక్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిరు, చరణ్ ఇద్దరు.. స్టైలిష్ లుక్ లో అదరగొట్టారు. ఎప్పటిలాగే క్లింకార ఫేస్ కవర్ అయ్యేలా చూసుకున్నారు. ఇక వీరి కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం చిరు.. విశ్వంభరతో బిజీగా ఉన్నాడు. చరణ్.. గేమ్ ఛేంజర్ తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ సినిమాలతో తండ్రీకొడుకులు ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×