BigTV English

Thalliki Vandanam: ఎంతమంది పిల్లలున్నా.. వాళ్లందరికీ ‘తల్లికి వందనం’ ఇస్తాం: లోకేశ్

Thalliki Vandanam: ఎంతమంది పిల్లలున్నా.. వాళ్లందరికీ ‘తల్లికి వందనం’ ఇస్తాం: లోకేశ్

Minister Nara Lokesh Comments on Thalliki Vandanam: తల్లికి వందన పథకంపై శాసనమండలిలో మంత్రి లోకేశ్ స్పందించారు. ఆ పథకానికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నామని చెప్పారు. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఎంతమంది పిల్లలున్నా వారందరికీ తల్లికి వందనం ఇస్తామంటూ మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ బడుల విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామంటూ లోకేశ్ తెలియజేశారు. గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రభుత్వ బడుల్లో 72 వేల మంది విద్యార్థులు తగ్గారంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లోని మంచి విధానాలపై అధ్యయనం చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలో మంచి విధానాలను అమలు చేస్తామంటూ ఆయన పేర్కొన్నారు.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×