E-Paper
Advertisement

Mohan Babu: మోహన్‌బాబు బర్త్ డేలో కొత్త కోడలు మౌనిక హంగామా.. విష్ణు డుమ్మా..

Mohan Babu: మోహన్‌బాబు బర్త్ డేలో కొత్త కోడలు మౌనిక హంగామా.. విష్ణు డుమ్మా..
Advertisement

Mohan Babu: కొత్త కోడలు అడుగుపెట్టడంతో నటుడు మోహన్ బాబు ఇళ్లు కలకలలాడుతోంది. సంతోషం వెల్లివిరుస్తోంది. ఇక మార్చి 19న మోహన్ బాబు బర్త్ డే కావడంతో కుటుంబ సభ్యులంతా సందడిగా గడిపారు. గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఘనంగా ఆయన పుట్టిన రోజును సెలబ్రేట్ చేశారు. కొత్త కోడలు భూమా మౌనికారెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను చూసుకుందట.

ఇక మంచు మనోజ్ తన తండ్రి బర్త్ డే సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తన పెళ్లిలో భూమా మౌనిక, మోహన్ బాబు వద్దకు వెళ్లి కన్నీరు పెట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘నడక నుంచి నడవడిక వరకు నన్ను నడిపించిన నాన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాన్న.. లవ్ యూ’’ అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం మోహన్ బాబు బర్త్ డేకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Advertisement

అయితే ఫొటోల్లో ఎక్కడా కూడా మంచు విష్ణు కనిపించడం లేదు. దీంతో నెటిజన్లు మంచు విష్ణు ఎక్కాడా.. ఎందుకు సెలబ్రేషన్స్‌లో పాల్గొనలేదు అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×