BigTV English

Mrunal Thakur: స్క్రీన్‌పై సీత.. బయటేమో రోత..

Mrunal Thakur: స్క్రీన్‌పై సీత.. బయటేమో రోత..
mrunal-thakur

Mrunal Thakur: స్క్రీన్ పై సీత.. బయట రోత. ఇందుకు అక్షరాలా సరిపోతుంది.. సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్. మొన్నటివరకు బికినీలతో గుండెలదిరేలా చేసిన మృణాల్.. ఇప్పుడు ఏకంగా టాప్ లెస్ ఫోజ్ ఇచ్చి.. ఆ గుండెలనే క్షణకాలం ఆపేసినంత పనిచేసింది. ఎక్స్ పోజింగ్ కు హద్దులు చెరిపేస్తూ.. సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న మరాఠీ బ్యూటీకి అసలేమైంది..? వెండితెర సీతలో ఈ కొత్త యాంగిల్ ఏంటి..?


మృణాల్ ఠాకూర్. సీతారామం మూవీలో ఈమె చేసిన క్యారెక్టర్ తో ప్రేమలో పడనివారంటూ ఉంటారా..? అంత గొప్పగా అందరి మదిని దోచిందీ బ్యూటీ. వెండితెర సీతగా పేరుతెచ్చుకుంది. ఆ పొడుగాటి అందాన్ని అందరూ ఆస్వాదించారు. దుల్కర్ సల్మాన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ మూవ్ మెంట్స్ మర్చిపోలేనివి. ఆ మూవీ హిట్ కావడంతో.. ఇప్పుడు వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి. కానీ.. తర్వాత ఏమైందో తెలీదు కానీ.. రీసెంట్ గా ఆమె నుంచి వస్తున్న అప్ డేట్స్.. ఫ్యాన్స్ ను షాకింగ్ కు గురిచేస్తున్నాయి.

ఆ మధ్య బికినీ వేసుకున్న మృణాల్ ఫోటోస్.. వైరల్ అయ్యాయి. బ్లూ బికినీలో నవ్వులు చిందిస్తూ.. బీచ్ లో దిగిన ఫోటోస్.. గుండెలదిరేలా చేశాయి. ఆ తర్వాత ఇలా ఎక్స్ పోజింగ్ చేస్తూ అప్ లోడ్ అయిన ఫోటోస్.. మరింత కంగారెత్తించాయి. తన క్లీవేజ్ షో తో.. సోషల్ మీడియాను హీటెక్కించేస్తోంది. ఏమైందీ మన వెండితెర సీతకని.. ఎంతోమంది ప్రశ్నించారు. అయితే అవి ట్రైలర్ మాత్రమే అని ఆ తర్వాత రిలీజ్ అయిన ఆమె ఫోటోస్ చూస్తే అర్థం అవుతుంది.


ఇక లేటెస్ట్ గా ఓ హాట్ పిక్ వదిలింది. టాప్ లెస్ గా దిగిన ఫోటో.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఒరిజినల్ స్కిన్ షోను సోషల్ మీడియాలో పెట్టేసింది. దీంతో ఈ ఫోటోకు ఓ లెవెల్లో రెస్పాన్స్ వస్తోంది. వాస్తవానికి స్క్రీన్ పైనే స్కిన్ షో ఉండాలి కానీ.. మృణాల్ విషయంలో మాత్రం.. సీన్ రివర్స్ అయ్యింది. అందాలు ఆరబోయాల్సిన వెండితెరపై అందరి మదిని దోచిన ఈ ముద్డుగుమ్మ.. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్న ఫోటోలతో మైండ్ బ్లాంక్ చేస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×