E-Paper
Advertisement

Naa Saamiranga Movie :  నా సామిరంగా .. ఈ ఏజ్ లో కూడా జోరు తగ్గని నవ మన్మధుడు..

Naa Saamiranga Movie :  నా సామిరంగా .. ఈ ఏజ్ లో కూడా జోరు తగ్గని నవ మన్మధుడు..
Advertisement
Naa Saamiranga Movie

Naa Saamiranga Movie : టాలీవుడ్ స్టార్ హీరో నవ మన్మధుడు కింగ్ నాగార్జున.. కాస్త గ్యాప్ తీసుకొని నా సామిరంగా అంటూ ఓ రేంజ్ లో సంక్రాంతికి రెడీ అవుతున్నాడు. మన దగ్గర ఉన్న గత కొన్ని నెలలుగా నాగార్జున సినిమాలు థియేటర్లలో సందడి చేయలేదు.. అయితే ఈసారి సంక్రాంతికి మాత్రం సాలిడ్ గా బరిలోకి దిగుతున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే సంక్రాంతి సంబరాలు చేయడానికి నాలుగైదు సినిమాలు రెడీగా ఉన్నాయి. అన్నిటికంటే ముందు గుంటూరు కారం మంచి మాస్ కంటెంట్తో సంక్రాంతి బరిలో సిద్ధంగా ఉంది.

మరి ఇన్ని సినిమాలను దాటుకొని నాగార్జున సినిమా ఏ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందో చూడాలి. ఇక ఆ విషయం పక్కన పెడితే ఈ మూవీలో నాగార్జున సరసన కన్నడ భామ ఆషికా రంగనాథ్ జోడీగా నటిస్తోంది. ఈ సినిమాకు డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ.. దర్శకుడు అవతారం ఎత్తాడు. ఇప్పటికే మూవీ నుంచి విడుదల అయిన గ్లింప్స్, పోస్టర్స్ చిత్రంపై ఆసక్తి పెంచే విధంగా ఉన్నాయి.

Advertisement

ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని కూడా మేకర్స్ తాజాగా మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే.. అంటూ సాకే లిరికల్ సాంగ్ను ఈరోజు విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. బాణీలను కీరవాణి సమకూర్చాడు. సింగర్ రామ్ మిరియాల గాత్రం ఈ పాటకు ప్రాణం పోసింది. తెలుగు సినిమాలలో..రొమాన్స్ కి పెట్టింది పేరు నాగార్జున.. మరి అలాంటిది ఈ పాటకి నాగార్జున ఆషికాతో కలిసి వేసే స్టెప్స్ ను మేకర్స్ అద్భుతంగా చూపించారు.

ఇక ఇందులో నాగార్జున ఆషిక మధ్య కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండడంతో పాటు మెస్మరైజ్ చేస్తోంది. ఇందులో విజువల్స్ కూడా ఎంతో గ్రాండ్ గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ బాగా ట్రెండింగ్ అయింది. . సిల్వర్ స్క్రీన్స్ ప్రతాకం పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి జనవరి 11 లేక 14 తారీకు విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×