E-Paper
Advertisement

Oscar: ఆస్కార్ కు ‘నాటు నాటు’ నామినేట్.. RRRకు అవార్డు గ్యారెంటీనా?

Oscar: ఆస్కార్ కు ‘నాటు నాటు’ నామినేట్.. RRRకు అవార్డు గ్యారెంటీనా?
Advertisement

Oscar: ఆస్కార్ బరిలో RRR దూసుకుపోతోంది. ప్రైవేట్ గా ఆస్కార్ కు వెళ్లి.. ఇప్పుడు అఫీషియల్ గా నామినేషన్ లో నిలిచింది. ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ నామినేషన్ సాధించడంతో అవార్డుకు మరో అడుగు దూరంలో నిలిచింది. వచ్చిన నామినేషన్ల నుంచి ఒకదాన్ని ఆస్కార్ అవార్డుకు ఎంపిక చేస్తారు. మార్చి 13న ఆస్కార్ అవార్డుల ప్రదానం జరగనుంది.

‘నాటు నాటు’ సాంగ్ ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. జనరల్ గా అయితే.. ఆ అవార్డు వస్తే ఈ అవార్డు కూడా వచ్చినట్టే అంటారు. ఆ లెక్కన నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ ను కైవసం చేసుకోగా.. ఈసారి ఆస్కార్ అవార్డు పక్కా అంటున్నారు ఫ్యాన్స్. అదే జరిగితే.. ఓ తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం.. చరిత్రలో నిలిచిపోయే సందర్భం. ఆల్ ది బెస్ట్ RRR టీమ్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×