E-Paper
Advertisement

Naga Shaurya Marriage : పెళ్లి బంధంతో జంటగా మారిన నాగశౌర్య – అనూష వీడియో వైరల్

Naga Shaurya Marriage : పెళ్లి బంధంతో జంటగా మారిన నాగశౌర్య – అనూష వీడియో వైరల్
Advertisement

Naga Shaurya Marriage : టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, అనూష ఆదివారం రోజున పెళ్లి బంధంతో జంట‌గా మారారు. బెంగుళూరులోని పెద్ద హోట‌ల్‌లో వీరి పెళ్లి జ‌రిగింది. సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు, స‌న్నిహితులు, ఇరు కుటుంబాల స‌భ్యులు పెళ్లి వేడుక‌లో పాల్గొన్నారు. బెంగుళూరుకి చెందిన ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ అనూష శెట్టిని నాగ‌శౌర్య వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అయ్యింది. హీరోగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న నాగ‌శౌర్య‌.. నిర్మాత‌గానూ మారి మూవీస్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. నాగ‌శౌర్య – అనూష.. జంట‌కు నెటిజ‌న్స్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×