E-Paper
Advertisement

Indian Racing League: రేసింగ్ లీగ్‌లో వరుస ప్రమాదాలు.. మహిళా రేసర్‌ కు గాయాలు..

Indian Racing League: రేసింగ్ లీగ్‌లో వరుస ప్రమాదాలు.. మహిళా రేసర్‌ కు గాయాలు..
Advertisement

Indian Racing League: ప్రెస్టీజియస్ ఈవెంట్. హైదరాబాద్ పేరు మారుమోగిపోయే రేసింగ్. అలాంటి ఇండియన్ రేసింగ్ లీగ్ లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. రేసింగ్ అన్నాక.. యాక్సిడెంట్స్ కామనే అయినా.. ఏర్పాట్లలో మన తప్పులూ ఉన్నాయా? అనే అనుమానం తలెత్తుతోందని అంటున్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో రేసింగ్ ట్రాక్ ఏర్పాటు చేశామని చెప్పింది తెలంగాణ సర్కారు. అయితే, శనివారం జరిగిన రేసింగ్ లో ప్రసాద్ ఐమాక్స్ దగ్గర జరిగిన ప్రమాదం ఏర్పాట్లలో లోపాలను తెలియజేస్తోందని ఆరోపిస్తున్నారు. రేసింగ్ జరుగుతుండగా.. చెట్టు కొమ్మ విరిగి కారుపై పడింది. రేసర్ అలర్ట్ గా ఉండటంతో డ్యామేజ్ తప్పింది. రేసింగ్ లీగ్ అంటే జస్ట్ ట్రాక్ మాత్రమే కాదుగా.. మిగతా అరేంజ్ మెంట్స్ కూడా ముఖ్యమనే విషయం మన అధికారులకు తెలీలేదేమో అంటున్నారు. ఇంత పెద్ద ఈవెంట్ లో చెట్టు కొమ్మ విరగి పడటం అనేది చిన్న విషయమైతే కాకపోవచ్చు.

Advertisement

ఇక ఆదివారం మరో ప్రమాదం. ఎన్టీఆర్ మార్గ్‌లోని మూల మలుపు దగ్గర అదుపు తప్పి రెండు కార్లు ఢీకొన్నాయి. చెన్నై టర్బోరైడర్స్ టీమ్‌కు చెందిన మహిళా రేసర్ ప్రమాదానికి గురవడం కలకలం రేపింది. కారును కంట్రోల్ చేయలేక ఢీకొట్టి ఉంటే ఓకే. కానీ, మూల మలుపు దగ్గరే ఈ యాక్సిడెంట్ కావడంతో ట్రాక్ నిర్మాణంలో టెక్నికల్ లోపాలేమైనా ఉన్నాయా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ప్రస్తుతానికైతే ఇది జస్ట్ కార్లు ఢీకొన్న ప్రమాదంగానే చూస్తున్నారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×