E-Paper
Advertisement

SAMANTHA: నాగ చైతన్యను పెళ్లి చేసుకొని తప్పు చేశా.. సమంత ఫీలింగ్ ఇదేనా?

SAMANTHA: నాగ చైతన్యను పెళ్లి చేసుకొని తప్పు చేశా.. సమంత ఫీలింగ్ ఇదేనా?

SAMANTHA: సినీ క్రిటిక్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం సినీ నటీనటులపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే సమంతకు నాగ చైతన్య అబార్షన్ చేయించాడని.. మెంటల్‌గా టార్చర్ చేయడంతోనే వాళ్లు విడిపోయారని షాకింగ్ కామెంట్స్ చేసిన ఉమైర్.. తాజాగా ట్విట్టర్ వేదికగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘‘బోల్డ్ సినిమాల్లో నటించకూడదు, పొట్టి బట్టలు వేసుకోకూడదు, నైట్ పార్టీలకు వెళ్లకూడదు అని నాకు కట్టుబాట్లు పెట్టారు. ఆ ఇంటికి వెళ్లినప్పటి నుంచి నాకు పంజరంలో ఉన్న ఫీలింగ్ కలిగింది. ఇలానే ఉంటే వారు పెట్టే కండీషన్లతోనే నా జీవితం కొనసాగాలించాలి అనే భావన కలిగింది. నాగచైతన్యను పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశాను. సమంత మనోగతం ఇదే’’ అంటూ ఉమైర్ సందు ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక చైతన్య, సమంత విడిపోయాక ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీ అయిపోయారు. పూర్తిగా కెరీర్‌పైనే ఫోకస్ పెట్టారు. ఇద్దరూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమంత ఈమధ్యే కోలుకుంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×