E-Paper
Advertisement

Nagarjuna : మళ్లీ డాన్  గా కింగ్ నాగ్.. ఇక మాస్ బీభత్సమే..

Nagarjuna : మళ్లీ డాన్  గా కింగ్ నాగ్.. ఇక మాస్ బీభత్సమే..
Advertisement
Nagarjuna


Nagarjuna : టాలీవుడ్ లో హీరోలు చాలామంది ఉన్నారు. కానీ కొన్ని పాత్రలకు కొందరు మాత్రమే సెట్ అవుతారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. కానీ మాస్ అయినా ..క్లాస్ అయినా.. పోలీస్ అయినా ..డాన్ అయినా అద్భుతంగా సెట్ అయ్యే నటుడు నాగార్జున. ఒక్క సంవత్సరం సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్న ఈ నవమన్మధుడు ఈసారి సంక్రాంతికి నా సామిరంగా మూవీతో వస్తున్న విషయం తెలిసిందే. సాలిడ్ పల్లెటూరి కంటెంట్తో మంచి సంక్రాంతి కాన్సెప్ట్ ఈ మూవీ పండక్కి వచ్చేస్తోంది.

ఇక ఆ విషయం అలా ఉంచితే మరోసారి కింగ్ మంచి డాన్ గెటప్ లో కనపడబోతున్నట్లు టాక్. అయితే ఈ పాత్ర ముంబై మాఫియా సామ్రాజ్యాన్ని ఏలే ఓ అధినాయకుడి టైప్ లో ఉండే అవకాశం ఉండొచ్చు అని తెలుస్తుంది. కనిపించేది కాసేపైనా కానీ స్క్రీన్ పై నాగార్జున పాత్ర సంచలనం సృష్టిస్తుందట. అంతేకాదు అతని కెరీర్ లోనే అత్యుత్తమమైన పాత్రగా గుర్తింపు తెచ్చుకున్న ఆశ్చర్యపోనక్కరలేదట. ఇంతకీ ఈ పాత్ర ఏ మూవీ లో తెలుసా..?

Advertisement

శేఖర్ క‌మ్ములా డైరెక్షన్ లో తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరో గా మూవీ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో నాగార్జున ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ పాత్ర ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం గోప్యంగానే ఉంచారు. నాగార్జున చేసే ఈ పాత్ర ధనుష్ క్యారెక్టర్ కి పోటీ వచ్చే పాత్ర అన్న ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ధ‌నుష్ హీరో కాబట్టి ..నాగార్జున కాస్త నెగిటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్ చేస్తాడేమో అని కొందరు భావించారు.

అయితే ఇప్పుడు స్టోరీ ముంబై డాన్.. అండర్ వరల్డ్ మాఫియా కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న విషయం రివీల్

Advertisement

కావడంతో .. నాగార్జున క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్ గా డిజైన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. మొత్తానికి ముంబై ని శాసించే ఆ డాన్ పాత్ర నాగార్జునే చేస్తున్నాడు అని అందరూ భావిస్తున్నారు. ఇంతకుముందు లారెన్స్ నిర్మించిన చిత్రంలో నాగార్జున డాన్ పాత్ర పోషించి బాగా మెప్పించాడు. ఆ మూవీ మంచి సక్సెస్ ని కూడా అందుకుంది. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి నాగార్జున శేఖర్ క‌మ్ములా మూవీలో డాన్ గా కనిపించబోతున్నాడు. అయితే ఏ మూవీలో నాగార్జున ఏ పాత్ర పోషిస్తున్నాడు అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×