E-Paper
Advertisement

Miss Vizag Nakshatra: నా భర్త కామాంధుడు.. నటి పూర్ణను కూడా వదలలేదు

Miss Vizag Nakshatra: నా భర్త కామాంధుడు.. నటి పూర్ణను కూడా వదలలేదు
Advertisement

Miss Vizag Nakshatra about husband(AP news today telugu): నిన్నటి నుంచి మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె భర్త.. మరొక అమ్మాయితో కలిసి ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మీడియా ముందు నిలబెట్టింది. తన భర్త గురించి మీడియా ముందు సంచలన నిజాలను బయటపెట్టింది నక్షత్ర.. మిస్ వైజాగ్ గా టైటిల్ గెలుచుకున్నాకా.. నటుడు తేజతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.

అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. విబేధాల కారణంగా మూడేళ్ళ క్రితం నుంచే ఈ జంట విడివిడిగా ఉంటున్నారు. ఆ సమయంలోనే తేజకు మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. భార్యకు విడాకులు ఇవ్వకుండా.. మరో అమ్మాయితో కలిసి ఉండడం మొదలుపెట్టాడు. నిన్నటికి నిన్న ఆ అమ్మాయితో కలిసి ఉన్నప్పుడు నక్షత్ర.. రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకొని మీడియా ముందు నిలబెట్టింది. అంతేకాకుండా భర్తను అందరిముందు చెయ్యి చేసుకొని.. సదురు అమ్మాయిని బూతులు తిట్టింది.

Advertisement

అయితే తేజ కూడా.. మూడున్నరేళ్లగా విడిగా ఉంటూ.. ఇప్పుడెందుకు వచ్చావ్ అని నిలదీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఘటన తరువాత ఆమె మీడియా ముందు మాట్లాడుతూ.. తన భర్త కామాంధుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.అంతే కాకుండా నటి పూర్ణను కూడా ఈ వివాదంలోకి లాగింది.

” నా భర్త కామాంధుడు. ఒక్క అమ్మాయి సరిపోదు. నటి పూర్ణ కూడా అతన్ని రమ్మంది అని చెప్పాడు. వీరిద్దరూ కలిసి బ్యాక్ డోర్ సినిమాలో నటించారు. అతనే నాకు డైరెక్ట్ గా చెప్పాడు. నటి పూర్ణ తనను డేట్ కు రమ్మంది అని.. నేను ఆ డైరెక్టర్ కు కాల్ చేసి అడిగాను.. సర్.. ఏంటి తేజ ఇలా అంటున్నాడు అని అంటే.. ఊరుకోండమ్మా.. మీ ఆయన అలాగే అంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయం పూర్ణ గారికి తెలియదు.. ఆమె వరకు ఈ విషయం వెళ్లిందో లేదో నాకు తెలియదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement

ఇక దీనిపై పూర్ణ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మీ భార్యాభర్తల గొడవల్లోకి పూర్ణను లాగొద్దు. ఆమె పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటుంది. ఇలాంటివి వాళ్ళ వరకు వెళ్తే వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టినట్లు అవుతుందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ విషయమై పూర్ణ స్పందిస్తుందేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×