E-Paper
Advertisement

Nandamuri Balakrishna: సినిమాలకు బాలయ్య బ్రేక్.. ?

Nandamuri Balakrishna: సినిమాలకు బాలయ్య బ్రేక్.. ?
Advertisement

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నాడా.. ? అంటే, నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి.  కుర్రహీరోలకు ధీటుగా బాలయ్య వరుస సినిమాలను చేస్తూ హిట్స్ అందుకుంటున్నాడు. వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి.. ఇలా హిట్స్ అందుకుంటూ వస్తున్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్య  చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అయితే ఒకపక్క సినిమాల్లోనే నటిస్తూనే..  బాలయ్య రాజకీయాల్లో ఉన్న విషయం తెల్సిందే. హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య కొనసాగుతున్నాడు.

Advertisement

ఇక మరోసారి హిందూపురం నియోజకవర్గం నుంచి బాలయ్య పోటీకి దిగాడు.  ఏపీ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న వేళ.. బాలయ్య ఎలక్షన్స్ మీద ఫోకస్ చేయనున్నాడు. ఇందుకోసమే బాలకృష్ణ సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రచారాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఎన్నికలు అయ్యేవరకు బాలయ్య.. సెట్స్ లో అడుగుపెట్టడు అని తెలుస్తోంది.

ఇప్పటికే సెట్స్ మీద ఉన్న NBK109 కు కూడా కొద్దిగా గ్యాప్ ఇచ్చాడంట బాలయ్య. పూర్తిగా ఎన్నికల ప్రచారం అయ్యాక మళ్లీ ఆ సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. దీని తరువాత బోయపాటి తో అఖండ 2 సిద్ధంగా ఉంది. ఈ రెండు కాకుండా కుర్ర డైరెక్టర్లు కథలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. మరి బాలయ్య ఈసారి కూడా హిందూపురంలో విజయ కేతనం ఎగురవేస్తాడా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×