E-Paper
Advertisement

Nandamuri Mokshagna: వారసుడు రెడీ అయ్యాడు.. ఇక తెరంగేట్రం షురూ

Nandamuri Mokshagna: వారసుడు రెడీ అయ్యాడు.. ఇక తెరంగేట్రం షురూ
Advertisement

Nandamuri Mokshagna: ప్రస్తుతం ఇండస్ట్రీ కొత్త జనరేషన్ కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే సీనియర్ హీరోల కుమారులు ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్నారు. ఇంకా కొంతమంది నటవారసులు ఇండస్ట్రీలో అడుగు కూడా పెట్టలేదు. వారికోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అందులో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ ఒకడు.

నందమూరి కుటుంబం నుంచి జనరేషన్ కు తగ్గట్టు చాలామంది హీరోలు వచ్చారు. కొంతమంది సక్సెస్ అయ్యారు. ఇంకొంతమంది ఫెయిల్ అయ్యారు. ఇక ఈ కొత్త జనరేషన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

బాలయ్యకు కొడుకును హీరోగా చేయడం ఇష్టమే కానీ, మోక్షజ్ఞకే ఇష్టం లేదని, అందుకే అతనిని ఒప్పించడానికి టైమ్ పడుతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తరువాత మోక్షు లుక్ ఛేంజ్ చేసుకుంటున్నాడు.. అందుకే టైమ్ పడుతుందని చెప్పుకొచ్చారు. ఇక ఎట్టకేలకు బొద్దుగా ఉన్నా మోక్షు.. ఇప్పుడు పర్ఫెక్ట్ హీరో లుక్ కు వచ్చాడు.

తాజాగా మోక్షజ్ఞను చూస్తే.. హీరో మెటీరియల్ లానే కనిపిస్తున్నాడు. దీంతో వారసుడు తెరంగేట్రం షురూ అయ్యినట్లు కనిపిస్తుంది. బాలయ్య అప్పుడు.. ఇప్పుడు ఒకటే మాట చెప్పుకుంటూ వస్తున్నాడు. మోక్షజ్ఞ ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఉండబోతుందని చెప్పుకొచ్చాడు. అయితే డైరెక్టర్ ఎవరు.. ? బ్యానర్ ఏంటి.. ? అనేది తెలియలేదు.

Advertisement

అసలు ఈ ఏడాది అయినా మోక్షు ఎంట్రీ ఉంటుందా.. ? లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా మోక్షజ్ఞ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పూర్తిగా లో మార్చేశాడు.. ఇదే పర్ఫెక్ట్ ఎంట్రీ టైమ్.. ఇప్పుడు కనుక మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటే హైలైట్ ఉంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ ఏడాది అయినా బాలయ్య.. కొడుకు ఎంట్రీని సెట్ చేస్తాడో లేదో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×