BigTV English

UPSC CSE Prelims Results Released: యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల..

UPSC CSE Prelims Results Released: యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల..

UPSC CSE Prelims Results Released: ఇటీవల నిర్వహించిన సివిల్, ఫారెస్ట్ సర్వీసెస్‌ ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలను సోమవారం సాయంత్రం యూపీఎస్సీ విడుదల చేసింది. జూన్ 16న యూపీఎస్సీ సివిల్, ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. మొత్తం 1056 పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించింది యూపీఎస్సీ. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి యూపీఎస్సీ సెప్టెంబర్ 20 నుంచి మెయిన్స్ పరీక్ష నిర్వహించనుంది.


ముందుగా ఈ పరీక్ష మే 26న నిర్వహించాలని అనుకున్నప్పటికీ జూన్ 16కి పోస్ట్ పోన్ చేసింది యూపీఎస్సీ. గతేడాది మే 26న పరీక్ష నిర్వహించి జూన్ 12న ఫలితాలు వెల్లడించింది యూపీఎస్సీ. మొత్తం మూడు దశల్లో ఈ పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 20 నుంచి నిర్వహించే పరీక్షలో క్వాలిఫై అయిన వారు చివరి దశ అయిన పర్సనాలిటీ టెస్ట్‌కు అర్హత పొందుతారు.


Tags

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×