E-Paper
Advertisement

Nara Brahmani : నారా బ్రాహ్మణి బైక్ రైడింగ్.. హిమాలయాల్లో రయ్ రయ్..

Nara Brahmani : నారా బ్రాహ్మణి బైక్ రైడింగ్.. హిమాలయాల్లో రయ్ రయ్..
Advertisement

Nara Brahmani : బాలకృష్ణ కూతురు, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి బైక్ రైడింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రాహ్మణి బేసిక్‌గా ప్రొఫెషనల్ బైక్ రైడర్. బైక్ పై ఆమె స్టంట్స్ కూడా చేయగలదు. లద్దాక్‌ టూర్‌లో ఉన్న ఆమె జావా బైక్‌పై చేసిన రైడింగ్ స్టంట్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వావ్ బ్రాహ్మణి.

ప్రముఖ రాజకీయ, సినీ కుటుంబం నుంచి వచ్చిన బ్రాహ్మణి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంటుంది. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్‌కి ఎక్జిక్యుటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్‌గా, బాలకృష్ణ కూతురిగా, లోకేష్ భార్యగా అందరికీ పరిచయం అయిన బ్రాహ్మణి ఇప్పుడు ప్రముఖ బైక్ రైడర్‌గా పేరు సంపాదించుకున్నారు.

Advertisement

బ్రాహ్మణి బైక్‌రైడింగ్ వీడియోను ప్రముఖ బైక్ జావా యెజ్డీ మోటర్‌సైకిల్స్‌ వారు యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. జావా బైక్‌తో బైక్ రైడింగ్ సూట్‌లో బ్రాహ్మణి మాట్లాడుతూ.. “ఉదయం లేహ్ నుంచి బైక్ రైడింగ్ చేస్తూ..థిక్సే మొనాస్టరీకి (బౌద్ధుల ఆశ్రమం) చేరుకుంటాం. అక్కడే టిఫిన్ చేసి మెడిటేషన్ చేస్తాం” అని బ్రాహ్మని చెబుతుంది. బ్రాహ్మణి బైక్ రైడింగ్ స్టంట్స్ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×