BigTV English

Nayanthara: క్యాస్టింగ్ కౌచ్‌పై నయనతార షాకింగ్ కామెంట్స్

Nayanthara: క్యాస్టింగ్ కౌచ్‌పై నయనతార షాకింగ్ కామెంట్స్

Nayanthara: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు స్టార్ హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ నయనతార కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నారట. దీనికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేసింది.. నయన్.


‘‘ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా. అప్పట్లో నాకు ఓ పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చింది. అందులో నటించాలంటే తమకు నచ్చినట్లుగా ఉండాలని, చెప్పింది చెయ్యాలని కోరారు. నా ట్యాలెంట్‌పై ఉన్న నమ్మకంతో ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాను’’ అని నయనతార చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్లు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×