BigTV English

NBK X PSPK : ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్‌స్టాప‌బుల్ ప్రోమో.. డేట్ వ‌చ్చేసింది.. ప్రోమోలో షాకింగ్ టాపిక్..

NBK X PSPK : ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్‌స్టాప‌బుల్ ప్రోమో.. డేట్ వ‌చ్చేసింది.. ప్రోమోలో షాకింగ్ టాపిక్..

NBK X PSPK : నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్‌స్టాప‌బుల్‌. ఈ షో ఎంత పాపుల‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఈ టాక్ షో సీజ‌న్ 2 కూడా పూర్త‌య్యింది. రీసెంట్‌గానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్‌ను పూర్తి చేశారు. ఈ ఎపిసోడ్ కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూడ‌సాగారు. కాగా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్ కోసం అందరూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఆ రోజు కూడా రానే వ‌చ్చేస్తుంది.


బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అంటూ అన్‌స్టాపబుల్ సీజ‌న్ 2లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. అందులో తొలి ఎపిసోడ్‌ను ఫిబ్ర‌వ‌రి 3న స్ట్రీమింగ్ చేయ‌నుంది ఆహా. దానికి సంబంధించిన ప్రోమోను విడుద‌ల చేసింది. ఇప్పుడు ఈ ప్రోమోనే సోష‌ల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

ఈ ప్రోమోను గ‌మనిస్తే అందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్, బాలకృష్ణ మ‌ధ్య సంభాష‌ణ ఆస‌క్త‌కరంగానే సాగింది. పెళ్లిళ్లు గురించి అడిగారు. అస‌లు త‌న‌తో ప‌రిచ‌యం ఎలా అయ్యిందో చెప్ప‌మ‌న్నారు. ఎంతో మానసిక సంఘ‌ర్ష‌ణ‌ను అనుభ‌వించిన ప‌వ‌న్‌.. ప‌వ‌ర్ స్టార్‌గా ఎలా ఎదిగారో చెప్ప‌మ‌ని కూడా బాల‌య్య అడిగారు.


ఈ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి సంబంధించిన‌ ఎపిసోడ్ వ‌న్‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. మామ‌య్య‌తో సాయిధ‌ర‌మ్ మాటామంతీ కూడా ఆస‌క్తిక‌రంగానే సాగిన‌ట్లు ప్రోమో చూస్తుంటే అనిపిస్తుంది.

link – https://www.youtube.com/watch?v=g8lf5PCFLHY

Related News

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Big Stories

×