E-Paper
Advertisement

Neelima Guna Marriage: గుణ శేఖ‌ర్ కుమార్తె పెళ్లి వేడుక

Neelima Guna Marriage: గుణ శేఖ‌ర్ కుమార్తె పెళ్లి వేడుక
Advertisement

Neelima Guna Marriage: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ శేఖ‌ర్ పెద్ద కుమార్తె నీలిమ గుణ పెళ్లి డిసెంబ‌ర్ 2 రాత్రి ఘ‌నంగా జ‌రిగింది. తాజ్ ఫ‌ల‌క్ నామా ప్యాలెస్ వేదిక‌గా జ‌రిగిన ఈ వివాహానికి ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు హాజ‌రై వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. హైద‌రాబాద్‌కి చెందిన ప్ర‌ముఖ బిజినెస్ మ్యాన్ కుమారుడు ర‌వి ప్ర‌ఖ్యాతో నీలిమ గుణ పెళ్లి జ‌రిగింది. నీలిమ గుణ ప్ర‌స్తుతం శాకుంత‌లం సినిమాకు నిర్మాత‌.

దుష్యంతుడు, శ‌కుంత‌ల ప్ర‌ణ‌య‌గాథ‌ను శాకుంత‌లం పేరుతో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ధారిగా శాకుంత‌లం మూవీని రూపొందిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. వ‌చ్చే ఏడాదిలో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. గుణ శేఖ‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బారీ సెట్స్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో సినిమాలు చేయ‌టంలో ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన శైలి ఉంది. దాన్నే ఈ సినిమాలోనూ కొన‌సాగిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×