E-Paper
Advertisement

Unstoppable with NBK 2: అన్‌స్టాప‌బుల్‌లో ప్ర‌భాస్ – గోపీచంద్‌.. పెరిగిపోతున్న అంచ‌నాలు!

Unstoppable with NBK 2: అన్‌స్టాప‌బుల్‌లో ప్ర‌భాస్ – గోపీచంద్‌.. పెరిగిపోతున్న అంచ‌నాలు!
Advertisement

Unstoppable with NBK 2 : నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో అన్‌స్టాప‌బుల్‌. ఇది ఇప్పుడు సెకండ్ సీజ‌న్ ర‌న్ అవుతుంది. ఫ‌స్ట్ సీజ‌న్‌కి వ‌చ్చిన రెస్పాన్స్ చూసి నిర్వాహ‌కులు సెకండ్ సీజ‌న్‌ను స్టార్ట్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు సీజ‌న్ 2లో ఐదు ఎపిసోడ్స్ మాత్ర‌మే వ‌చ్చాయి. సీజ‌న్ 1 కంటే సీజ‌న్ 2లో ఎగ్జ‌యిట్‌మెంట్ త‌గ్గింది అనే విమ‌ర్శ‌లు రావ‌టం మొద‌లు పెట్టాయి.దీంతో నిర్వాహ‌కుల్లో అల్లు అర‌వింద్ ప్ర‌త్యేకంగా చొరవ తీసుకున్నారు. దీంతో నెక్ట్స్ ఎపిసోడ్‌ను గ్రాండ్‌గా సిద్ధం చేస్తున్నార‌ట‌. అందులో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, ఆయ‌న బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్‌తో ఎపిసోడ్ 6ను చిత్రీక‌రిస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

టాలీవుడ్ క‌థానాయ‌కులు ప్ర‌భాస్‌, గోపీచంద్ చాలా మంచి స్నేహితులు. మ‌రి వీరిద్ద‌రూ ఒక‌చోట క‌లిస్తే ఎలాంటి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను చెబుతార‌నేది అంద‌రిలోనూ ఎగ్జయిట్‌మెంట్‌ను పెంచేస్తుంది. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన వర్షం సినిమాలో గోపీచంద్ విల‌న్‌గానూ న‌టించిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రినీ బాల‌కృష్ణ ఎంత బాగా హ్యాండిల్ చేసి ఎపిసోడ్‌ను ర‌క్తిక‌ట్టించ‌బోతున్నార‌నేది కూడా అందిర‌లోనూ ఆస‌క్తిని పెంచుతున్న విష‌య‌మే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×