BigTV English
Advertisement

Raaja Saab Trolls : డార్లింగ్‌పై ఫస్ట్ టైం ఇలాంటి ట్రోల్స్… అయ్యా మారుతి ఎంత పని చేశావ్…

Raaja Saab Trolls : డార్లింగ్‌పై ఫస్ట్ టైం ఇలాంటి ట్రోల్స్… అయ్యా మారుతి ఎంత పని చేశావ్…

Raja Saab : టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా లెవల్ లో వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. గత ఏడాది సలార్ సినిమాతో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకున్న డార్లింగ్. ఈ ఏడాది కల్కి సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టించాడు. ఆ మూవీ బాక్సాఫీస్ రికార్డ్ లను బ్రేక్ చేసేలా 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను అందుకుంది. ఆ తర్వాత ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ఆయన చేస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ ను ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసారు. అలాగే రాజా సాబ్ నుంచి మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఆ పోస్టర్ పై దారుణమైన ట్రోల్స్ వినిపిస్తున్నాయి..


రాజా సాబ్ మూవీ.. 

పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘రాజా సాబ్ ‘.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ప్రభాస్ వి రెండు పోస్టర్స్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈరోజు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్.. తాజాగా ఈ మూవీ నుంచి పోస్టర్ అండ్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వినిపిస్తుంది. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా కొత్తగా ఉన్నాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ మోషన్ పోస్టర్ పై దారుణమైన ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి..


డార్లింగ్‌పై ఫస్ట్ టైం ఇలాంటి ట్రోల్స్.. 

ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్‌ రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ప్రభాస్‌ రేంజ్‌కు అనుగుణంగానే ‘రాజాసాబ్‌’ ఉండనుందని మారుతి ఇప్పటికే పలుసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ మూవిలో డార్లింగ్ డ్యూయల్ రోల్ లో కనిపించునున్నారన్న విషయం తెలిసిందే..మొదట విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌లో ఎంతో హ్యాండ్సమ్‌గా, లవర్‌ బాయ్‌లా కనిపించిన ప్రభాస్‌.. తాజాగా విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌లో మాత్రం పూర్తిగా విభిన్నమైన లుక్‌లో కనిపించారు. తాతగా దెయ్యంగా కనిపించాడు. ఇది చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు.. అరె ఏంటి మారుతి యంగ్ హీరోను తాతను చేశావని ట్రోల్స్ దారుణంగా చేస్తున్నారు. అసలు మారుతితో సినిమాకు ఎందుకు ఒప్పుకున్నావు డార్లింగ్ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమా హారర్ కామెడీ జానర్లో తెరకెక్కుతుంది. ప్రభాస్ మొదటిసారి హారర్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 10 న రిలీజ్ కాబోతున్నట్లు ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ తో పాటు ప్రకటించారు. ఈ సినిమా తర్వాత మరో నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×