E-Paper
Advertisement

Nithya Menen: షూటింగ్‌కు బ్రేక్.. టీచర్‌గా మారిన హీరోయిన్

Nithya Menen: షూటింగ్‌కు బ్రేక్.. టీచర్‌గా మారిన హీరోయిన్
Advertisement

Nithya Menen: కన్నడ భామ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. అటు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు మరింత దగ్గరవుతుంది. తాజాగా ఆమె టీచర్‌గా మారింది. ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

నిత్యామీనన్ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ కృష్ణాపురం అనే గ్రామంలో జరిగింది. అయితే షూటింగ్ అయిపోగానే ఆపక్కనే ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన నిత్యామీనన్ తరగతి గదిలో విద్యార్థులతో సరదాగా ముచ్చటించింది. ఆ తర్వాత స్టూడెంట్స్‌కు ఆంగ్ల పాఠాలు బోధించి.. వారికి అర్థమయ్యేలా వాటిని తెలుగులోనూ వివరించింది.

Advertisement

ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది నిత్యామీనన్. ‘విద్యార్థులను కలిసినప్పుడు ఎంతో సంతోషం కలిగింది. గ్రామాల్లో ఉండే చిన్నారులు బాల్యాన్ని ఎంతో ఆనందంతో గడుపుతారు’ అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×