E-Paper
Advertisement

NTR: బ్రేకింగ్.. మౌనం వీడిన ఎన్టీఆర్.. కూటమి గెలుపుపై ఎన్టీఆర్ పోస్ట్

NTR: బ్రేకింగ్..  మౌనం వీడిన ఎన్టీఆర్.. కూటమి గెలుపుపై ఎన్టీఆర్ పోస్ట్
Advertisement

NTR: ఎట్టకేలకు ఎన్టీఆర్ మౌనం వీడాడు. కూటమి గెలుపుపై ఇప్పటివరకు ఎన్టీఆర్ ఏమి మాట్లాడకపోయేసరికి అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. కొద్దిగా లేట్ అయినా కూడా లేటెస్ట్ గా కూటమి విజయానికి అభినందనలు తెలిపాడు.

“ప్రియమైన చంద్రబాబు నాయుడు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కు అభినందనలు.

Advertisement

మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన భరత్ కు, పురందేశ్వరి అత్తకు నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పుడైనా ఎన్టీఆర్ అభినందనలు తెలుపడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×