E-Paper
Advertisement

NTR-KALYAN RAM: మళ్లీ సేమ్ కలర్ షర్ట్‌లో ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్.. సోషల్ మీడియాలో చర్చ…

NTR-KALYAN RAM: మళ్లీ సేమ్ కలర్ షర్ట్‌లో ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్.. సోషల్ మీడియాలో చర్చ…
Advertisement

NTR-KALYANRAM: రామలక్ష్మణులను చూపెడుతూ.. అన్నదమ్ములంటే ఇలా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అయితే నిజజీవితంలో అచ్చం అలానే ఉంటున్నారు నందమూరీ హీరోలు జూఎన్టీఆర్, కల్యాణ్ రామ్. అన్న కల్యాణ్‌రామ్ అంటే ఎంతో ప్రేమ జూ.ఎన్టీఆర్‌కు. ఎక్కడికి వెళ్లినా వీరిద్దరూ కలిసే వెళ్తుంటారు. శుభాకార్యాలకు, ఇతర ముఖ్య కార్యక్రమాలకు కలిసి పాల్గొంటారు. అలాగే ఆపదలో ఒకరికి ఒకరు అండగా ఉంటారు. ఇటీవల కల్యాణ్‌రామ్ నటించిన బింబిసార సినిమాకు కూడా జూఎన్టీఆర్ ప్రమోషన్స్ చేసి అన్నపై ప్రేమను చాటుకున్నాడు.

ఇటీవల గుండెపోటుతో మరణించిన నందమూరి తారకరత్న అంత్యక్రియలకు కూడా కలిసే హాజరయ్యారు. ఆ సందర్భంలో కల్యాణ్ రామ్, జూఎన్టీఆర్ వేసుకున్న షర్ట్‌లపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఇద్దరూ బ్లాక్ షర్టులు ధరించి తారకరత్న అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Advertisement

ఇక గురువారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో తారకరత్న పెద్ద కర్మ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి కూడా కల్యాణ్‌రామ్, జూఎన్టీఆర్‌లు ఇద్దరూ కలిసి హాజరయ్యారు. అలాగే ఇద్దరూ సేమ్ కలర్ షర్ట్.. బ్లూ ధరించారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అనుకోకుండా వేసుకున్నారా.. కావాలనే వేసుకున్నారా అనే దానిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×