E-Paper
Advertisement

IND vs AUS: టీమిండియా ఆలౌట్@163.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

IND vs AUS: టీమిండియా ఆలౌట్@163.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?
Advertisement

IND vs AUS: ఆస్ట్రేలియాతో జరగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. 163 పరుగులకే ఆలౌటయ్యారు. ఆస్ట్రేలియా లక్ష్యం 76 పరుగులుగా నిర్దేశించారు. ఛేతేశ్వర్ పుజారా (59) పరుగులతో రాణించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 26, రోహిత్ శర్మ 12, శుభ్‌మన్ గిల్ 2, విరాట్ కోహ్లీ 13, అశ్విన్ 16 పరుగులు మాత్రమే చేశారు.

ఆసీస్ బౌలర్లు నాథన్ లైయన్ ఎనిమిది వికెట్లు తీసి చెలరేగిపోయాడు. అలాగే మిచెల్ స్టార్క్, కునెమన్ చెరో వికెట్ పడగొట్టారు. అయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సమయం లేకపోవడంతో ఆటను నిలిపివేశారు. బుధవారం ఉదయం తిరగి గేమ్ మొదలుకానుంది.

Tags

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×