E-Paper
Advertisement

NTR Voice Over : సాయిధ‌ర‌మ్ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్‌

NTR Voice Over : సాయిధ‌ర‌మ్ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్‌
Advertisement

NTR Voice Over : సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ఓ మిస్టీరియ‌స్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో మూవీ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినీ చిత్రం ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌తో పాటు సుకుమార్ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై నిర్మిత‌మ‌వుతోన్న ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు రానున్న సంగ‌తి తెలిసిందే. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్‌ను పెట్టార‌ట‌. రేపు దాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నార‌ని టాక్‌. ఇక ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ చేస్తూ విడుద‌ల చేయ‌బోతున్నటైటిల్‌ టీజ‌ర్‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ ఇవ్వటం హైలైట్‌. యంగ్ టైగ‌ర్ వాయిస్‌లో ఎంత బేస్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాంటి స్టార్ హీరో వాయిస్ ఓవ‌ర్‌తో మెగా క్యాంప్ హీరో టీజ‌ర్ వ‌స్తే దాని ఎఫెక్ట్ మ‌రో రేంజ్‌లో ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు. ఇటు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో.. అటు నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్‌.ప్ర‌సాద్‌, సుకుమార్‌ల‌తో ఉన్న అనుబంధం కార‌ణంగానే ఎన్టీఆర్ SDT 15 టైటిల్‌ టీజ‌ర్‌కు వాయిస్ ఓవ‌ర్ అందించార‌ట‌. దీని కోసం ఇటు మెగా ఫ్యాన్స్‌తో పాటు నంద‌మూరి ఫ్యాన్స్ కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్సిడెంట్ త‌ర్వాత ఎక్కువ రోజుల రెస్ట్‌లో ఉంటూ వ‌చ్చిన సాయిధ‌ర‌మ్ తేజ్ SDT 15 షూటింగ్‌ను పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×