E-Paper
Advertisement

Pawan Kalyan:- OG షూటింగ్‌.. ఊహించ‌ని రీతిలో ప‌వ‌న్ ట్వీట్

Pawan Kalyan:- OG షూటింగ్‌.. ఊహించ‌ని రీతిలో ప‌వ‌న్ ట్వీట్
Advertisement

Pawan Kalyan:- ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈరోజు త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు ఊహించ‌ని ట్విస్ట్ ఇస్తూ ట్వీట్ చేశారు. అది కూడా ఆయ‌న త‌న OG సినిమాకు సంబంధించిన ట్వీట్ వేశారు. మ‌హారాష్ట్ర‌లోని వాయ్ లేక్ వ‌ద్ద షూటింగ్ చేసే స‌మ‌యంలో కొంత మంది జ‌న సైనికుల‌ను క‌లిశాను. చాలా ఆనందంగా ఉంద‌ని ఆయ‌న తెలిపారు. స‌ద‌రు అభిమానులు జ‌న‌సేన జెండా ప‌ట్టుకుని నిలుచుకుని ఉండగా, వారిని చూస్తూ ప‌వ‌న్ ఒడ్డున నిల‌బ‌డున్నారు. ఖుషి సినిమాలో మార్ష‌ల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ స‌మ‌యంలో వేసుకున్న డెస్సునే ఓటీ షూటింగ్‌లో ఆయ‌న వేసుకోవ‌టం ఇక్క‌డ కొస మెరుపు.

సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఓటీ సినిమాను నిర్మాత డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. గ్యాంగ్‌స్ట‌ర్ మూవీ అంటే సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా అల‌రిస్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. చెన్నై బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో హీరోయిన్‌. దానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది.

Advertisement

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సుజిత్ కాంబినేష‌న్‌లో రాబోతున్న ఓటీ సినిమాలో ఫైట్స్‌, పాట‌లు ఉండ‌బోవంటూ టాక్ వినిపిస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాలో పాట‌లు, ఫైట్స్ ఉండ‌వంటే అది ఫ్యాన్స్‌ని మెప్పిస్తుందా? అనేది అంద‌రిలో మ‌దిలో మెదులుతున్న ప్ర‌శ్న‌. ఇలాంటి ఎక్స్‌పెరిమెంట‌ల్ మూవీతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏవిధంగా మెప్పిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ఆయన వినోద సిత్తం తమిళ రీమేక్‌తో పాటు హరి హర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×